బాలీవుడ్ అభినేత్రి, హాట్ నటి తమన్నా భాటియాకు మరో పేరు మిల్క్ బ్యూటీ. పేరుకు తగ్గట్టే పాల బొమ్మలా ఉంటుంది. ఈ మధ్య వర్మతో రిలేషన్లో ఉండి వార్తల్లోకెక్కింది. ఈ మధ్యనే ప్రీ దీవాళి వేడుకల్లో పింక్ రంగు దుస్తుల్లో హల్చల్ చేసింది. ఆ ఫోటోలు మీ కోసం..
Tamannaah marriage: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం పెళ్లికి సిద్ధం అయిపోయింది అంటూ ఒక వార్త గత రెండు రోజుల నుంచి తెగ వినిపిస్తోంది. తమన్నా విజయ్ వర్మ తామిద్దరూ ప్రేమలో ఉన్నామని ఈ మధ్యనే మీడియా ముందర చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరూ తమ లవ్ లైఫ్ కి ముగింపు పలికి వివాహబంధంతో మరింత దగ్గర అవ్వాలి అనుకుంటున్నారట.
Manager Caught Watching Lust Stories 2 : వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌కి సంబంధించి కోవిడ్-19 నుంచి ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు, ఫోటోలు, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే, అవన్నీ ఒక ఎత్తు.. తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం మరొక ఎత్తు అంటున్నారు సోషల్ మీడియాలో ఈ న్యూస్ చూసిన నెటిజెన్స్.
Tamannaah Bhatia: మిల్క్ బ్యూటీ తమన్నా ముంబయి ఎయిర్ పోర్టులో కంటతడి పెట్టుకున్నారు. అభిమాని చేసిన పనికి ఈ విధంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Lust Stories- 2 Trailer: కామం అనేది సమాజంలో కొంతమంది జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోంది, కామం కారణంగానే కొత్త కొత్త బంధాలు ఎలా కలుస్తున్నాయి, పాత బంధాలు ఎలా చెదిరిపోతున్నాయి అనేది లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ లో చూపించారు.
Vijay Varma-Tamannaah Bhatia’s Kissing: గత కొద్దిరోజులుగా విజయ్ వర్మ, తమన్నా భాటియా ప్రేమ వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్న క్రమంలో తాజాగా లస్ట్ స్టోరీస్ టీజర్ కొత్త చర్చకు తెర లేపింది.
Tamannaah Vijay Varma Relation: నిజానికి గత కొంతకాలంగా మిల్కీ బ్యూటీ తమన్నా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుందనే వార్త పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తున్న క్రమంలో ఈ విషయం మీద విజయ్ వర్మ ఓపెన్ అయ్యాడు.
Tamannaah Bhatia Dating తమన్నా ప్రస్తుతం డేటింగ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. విలన్‌తో ప్రేమలో పడ్డ తమన్నా.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో రెచ్చిపోయింది. గోవాలో ముద్దులు, హగ్గులు అంటూ హంగామా చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.