Unstoppable Season 4: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా.. హోస్ట్ గా.. ఎమ్మెల్యేగా.. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ నందమూరి నాయకుడు.. అన్ స్టాపబుల్ సీజన్ 4కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సీజన్ 4లో 7వ ఎపిసోడ్ లో తన తోటి సమకాలీనుడైన వెంకటేష్ సందడి చేశారు. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య చిరు ప్రస్తావన రావడం హాట్ టాపిక్ గా మారింది.
Venky Mama In Balakrishna Unstoppable Season 4: నందమూరి బాలకృష్ణ హీరోగా అన్ స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 4 నడుస్తోంది. ఇప్పటికే ఈ షోలో చంద్రబాబు, దుల్కర్ సల్మాన్, సూర్య,బన్ని, శ్రీలీల, నవీన్ పోలీశెట్టి హాజరయ్యారు. తాజాగా ఈ షోలో బాలయ్యసమకాలీకుడైన వెంకటేష్ ఈ షోలో పార్టిసిపేట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Unstoppalbe Season 4 E 4 Promo: బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తూన్న అన్ స్టాపబుల్ షో సక్సెస్ పుల్ గా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం నాల్గో సీజన్ నడుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, దుల్కర్ సల్మాన్, సూర్య లతో మూడు ఎపిసోడ్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. సీజన్ 4లో నాల్గో ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేసారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు.
Unstoppable with nba season 4: బాలయ్య బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నందమూరీ బాలయ్య టాక్ షో ప్రస్తుతం దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో తాజాగా తమిళ నటుడు సూర్య గెస్ట్ గా హజరయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది.
Unstoppalbe Season 4 NBK With Suriya: నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా.. హోస్ట్ గా దూసుకుపోతున్నాడు. తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 సీజన్లు సక్సస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. మూడో సీజన్ లిమిటెడ్ గా కొన్ని ఎపిసోడ్స్ కే పరిమితమైంది. తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 4 మూడో ఎపిసోడ్ లో సూర్య ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Unstoppable With NBK Season 4: బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తోన్న అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు ఫస్ట్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే కదా. తాజాగా నాల్గో సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జైలులో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారనే విషయాన్ని బాలయ్య అడగటం దానికి అంతే ఆసక్తికర సమాధానం ఇవ్వడం ప్రోమోలో హైలెట్ గా నిలిచింది.
Unstoppable With NBK Season4 Promo: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తూన్న ‘అన్ స్టాపబుల్’ షో మూడు సీజన్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 25 నుంచి నాల్కో సీజన్ మొదలు కానుంది.ఈ సారి ఫస్ట్ ఎపిసోడ్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేసారు. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో బాలయ్య.. చంద్రబాబును చిలిపి ప్రశ్న వేసి అడ్డంగా బుక్ చేసారు.
Unstoppable With NBK Season4 1st Promo: నందమూరి నట సింహం హోస్ట్ గా వ్యవహరిస్తూన్న ‘అన్ స్టాపబుల్’ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ నెల 25న నాల్గో సీజన్ మొదలు కాబోతుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో చంద్రబాబు ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. తాజాగా ఫస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.
Unstoppable With NBK Season4: అన్ స్టాపబుల్ సీజన్ 4కు అంతా సిద్దమైంది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోకు తొలి అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేసారు. అయితే.. బావ, బామ్మర్దులు కమ్ వియ్యంకులైన వీళ్లిద్దరి టాక్ షోకు డేట్ టైమ్ ఫిక్స్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.