Inter Results 2024: సాధారణంగా కవలల పిల్లలనగానే ఒకే పొలికతో పుడతారు. వీరుపుట్టిన సమయందాదాపు ఒకేలా ఉంటుంది. కొన్నిసార్లు సెకన్ల తేడాలో పిల్లలు పుడితే మరికొన్నిసార్లు నిముషాలలో తేడాలు ఉంటాయి. కవలనగానే ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరబ్బాయిలు మాత్రమే ఉండరు. కొన్నిసార్లు ఒక అబ్బాయి, ఒక అమ్మాయిగా పుడతుంటారు. అచ్చం కర్ణాటకలోని కవలలు ఇంటర్ రిజల్ట్ నేపథ్యంలో అరుదైన ఘనత సాధించారు.
Twin Sisters Marry With One Boy: ముంబైలోని ఐటీ ఇంజనీర్ కవల సోదరీమణుల పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఏముందని అనుకుంటున్నారా..? ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ ఒకే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.