Viral Video: అమాయకంగా కన్పిస్తే చాలు రోడ్డుపై జరిగే చిన్న చిన్న ఘటనలకు కూడా అమ్మాయిలు రెచ్చిపోతుంటారు. ఓ అమాయక ఈ రిక్షా డ్రైవర్‌పై ఆ మహిళ అలానే విరుచుకుపడింది. చివరికి సంకెళ్లు పడ్డాయి.
Viral Video today: ఓ అమ్మాయి కింగ్ కోబ్రాకు ముద్దుపెట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Peacock Dance Viral Video: నెమలి పురి విప్పడమనేది చాలా అరుదుగా కన్పించే అద్భుత దృశ్యం. అటువంటిది రెండు నెమళ్లు ఒకేసారి పురి విప్పితే..ఆ దృశ్యం చూసేందుకు రెండు కళ్లు చాలవు కదా. అదే జరిగింది. ఆ వీడియో మీ కోసం..
Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడొక భయం గొలిపే వీడియో వైరల్ అవుతోంది. ఓ స్విమ్మింగ్ పూల్‌లోని సింక్‌హోల్‌లో జరిగిన ప్రమాదం మొత్తం అందర్నీ భయభ్రాంతులకు లోనుచేసింది. వీడియో చూస్తూ షాక్ అవుతున్నారు.
Cock and Hen Viral Video: ప్రపంచం నలుమూలల్నించి సోషల్ మీడియాలో విభిన్నమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే మతిపోతుంది కూడా. అలాంటిదే ఈ వీడియో. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Viral Video today: నెట్టింట రోజూ ఎన్నో చిత్రవిచిత్ర వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో ముఖ్యంగా యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Train Viral Video: రెప్పపాటులో మృత్యువు తప్పడమంటే ఇదే. ఈ వీడియో చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరించకమానదు. కొద్ది సెకన్లే తేడా..లేకుంటే ప్రాణాలు పోయేవే..ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Viral Video today: షూ లో ఓ పెద్ద కోబ్రా దూరిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వానకాలంలో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలోనే ఈ విషయాన్ని ఈ వీడియో చాటి చెబుతుంది.
Snakes Romance Video: గడ్డిలో రెండు పాములు రొమాన్స్ చేసుకుంటున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. వీడియో అప్ లోడ్ చేసిన కొన్ని క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది.
Viral Video Today: సోషల్ మీడియాలో ఈ మధ్య యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతోంది. తాజాగా కుందేళ్లకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి. ఇలాంటి షాకింగ్ వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Viral Video: కొద్ది సెకన్ల తేడా..లేకుంటే మృత్యువు కౌగిలించేదే. అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెచ్చేది. సముద్రంలో చేసిన ఆ జంప్ ప్రాణాలు పోగొట్టేది. ఒళ్లు జలదరిస్తున్న ఆ వీడియో మీరూ చూడండి.
Viral Video Today: పాము, ముంగిసల మధ్య ఫైట్ మీలో చాలా మంది చూసే ఉంటారు. పల్లెటూళ్లులో ఈ సీన్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.