Teen Girl Dance: అమ్మాయి పాటలు వింటు అదిరిపోయే స్టెప్పులు వేస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిపైన నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు.
Women Fall Down While Doing Dance On Gas Cylinder: రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు కోసం పాకులాడుతున్న వారు ప్రమాదాలకు ద్వారాలు తెరుస్తున్నారు. ఓ మహిళా ప్రమాదకరంగా గ్యాస్ సిలిండర్ మీద డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ వీడియో వైరల్గా మారింది.
Rakesh Jhunjhunwala Dance Video: షేర్ మార్కెట్ దిగ్గజ పెట్టుబడిదారుడైన రాకేష్ ఝుంఝున్వాలా గుండెపోటుతో ఇవాళ మరణించారు. మరోవైపు ఆయనకు సంబంధించిన ఓ పాత వీడియో తెగ వైరల్ అవుతోంది.
Girl Dance Video: ఇంటర్నెట్ ప్రపంచంలో రకరకాల వీడియోలు, గమ్మత్తైనవి..నవ్వించేవి, కవ్వించేవి, భయపెట్టేవి చాలా వైరల్ అవుతుంటాయి. అటువంటిదే ఈ వీడియో. డ్యాన్స్ చేస్తున్న ఆ అమ్మాయిపై గుర్రానికి కోపమెందుకొచ్చింది..
Genelia- Riteish: బాలీవుడ్ కపుల్ జెనీలియా, రితేష్ దేశముఖ్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా వీరిద్దరూ కలిసి చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
father daughter dance video viral : తండ్రీ కూతుర్లు.. పాబ్లో, వెరోనికాల చాలా డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తరుచుగా వైరల్ అవుతుంటాయి. ఇక ఒక వీడియో పాతదే అయినా సోషల్ మీడియాలో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. అదేంటో చూసేయండి.
Viral Video: నడిరోడ్డుపై తీన్మార్ స్టెప్పులుతో అదరగొట్టింది ఓ సీనియర్ నటి. చుట్టూ జనాలు ఉన్న హుషారుగా డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.