Snake Video: నీటిలో సేదతీరుతున్న వారిపైకి భయంకరమైన పామును విసిరిన వ్యక్తి... వైరల్ అవుతున్న వీడియో..

Viral Video Today: నెట్టింట్లో రోజూ పాములకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 29, 2022, 06:45 PM IST
  • నెట్టింట వైరల్ అవుతున్న పాము వీడియో
  • ఫన్నీ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్
Snake Video: నీటిలో సేదతీరుతున్న వారిపైకి భయంకరమైన పామును విసిరిన వ్యక్తి... వైరల్ అవుతున్న వీడియో..

Viral Video Today: సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తే.... మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. నెట్టింట ట్రెండ్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటున్నాయి. ముఖ్యంగా పాము, పులి, సింహం, ఏనుగు వంటి యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఏ పాము వీడియో (Snake Video) ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అప్ లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. 

వీడియో ఓపెన్ చేస్తే.. ఓ నదిలో కొంత మంది వ్యక్తులు సేదతీరుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఓ పాము సడన్ గా నీటిపై తేలుతూ అక్కడకు వస్తుంది. వెంటనే ఏ వ్యక్తి దానిని పట్టుకుని అటు ఇటూ ఊపుతూ... నీటిలో సేదతీరుతున్న కొందరిపై ఆ పామును విసురుతాడు. దాంతో వాళ్లంతా భయంతో చెల్లాచెదురు అవుతారు. పాము అక్కడి నుండి తప్పించుకుని వెళ్లిపోతుంది. ఈ వీడియో నెటిజన్లను తెగ నవ్వులు తెప్పిస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: Rat - Cat Video: పిల్లితో ఎలుక భీకర యుద్ధం.. ఎలుక ఎలా తప్పించుకుందో చూడండి (వీడియో)!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News