First Bullet Train in India: ఇండియాలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే అంశంపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనుల గురించి మాట్లాడుతు కీలక వివరాలు వెల్లడించారు.
New Ticket Booking Rules: రైల్వే ప్రయాణీకుల కోసం భారతీయ రైల్వే కీలకమైన అప్డేట్ ఇస్తోంది. రైల్వే టికెట్ బుకింగ్ విషయంలో ఇప్పటివరకూ ఉన్న కొన్ని నియమాల్లో మార్పులు చేసింది. ఈ మార్పులు ప్రయాణీకులకు ఓ వెసులుబాటు..అవేంటో చూద్దాం..
Train Ticket Booking: రైలు ప్రయాణంలో చాలా మంది లోయర్ బెర్తు కావాలని ప్రయత్నిస్తారు. కానీ, కొన్నిసార్లు లోయర్ బెర్తు కోసం రిక్వెస్ట్ చేసినా వాటిని అలాట్ చేయని సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్! మీరు రైల్లో లోయర్ బెర్త్ బుక్ చేసుకోవాలనుకుంటే.. కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవేంటే మీరే తెలుసుకోండి.
Covid-19 Special Trains: రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 30 శాతం అధిక ధరతో నడుస్తోన్న స్పెషల్ రైళ్లను రద్దు (Covid 19 Special Trains) చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
నిర్వహణ లోపాల కారణంగా ఇండియన్ రైల్వే ఈ ఆదివారం 321 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. రద్దు అయిన వాటిలో అధికంగా ప్యాసింజర్ రైళ్లే ఉన్నాయి. అదే సమయంలో ఇంకొన్ని ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను సైతం రద్దు చేస్తున్నట్టు భారతీయ రైల్వే తెలిపింది. దేశ వ్యాప్తంగా వున్న వివిధ జోన్లలో జరుగుతున్న మరమ్మతులే ఈ నిర్ణయానికి కారణం అని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం.. రద్దు అయిన రైళ్ల వివరాలతో కూడిన జాబితాను నేషనల్ ట్రెైన్ ఎంక్వైరీ సిస్టం (ఎన్.టి.ఎస్) అధికారిక వెబ్‌సైట్‌పై ఇండియన్ రైల్వే విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.