Rudra Garuda Puranam: రిషి, ప్రియాంక కుమార్ జంటగా కేఎస్ నందీష్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘రుద్ర గరుడ పురాణం’ . అశ్విని ఆర్ట్స్ బ్యానర్ పై అశ్విన్ విజయ్ లోహిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు.
Tollywood movies:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలకు కొదవలేదు. స్టార్ హీరోలు ఎక్కువగా కమర్షియల్ సినిమాలతో భారీ సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నారు. కానీ ప్రస్తుతం.. ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులకు కమర్షియల్ సినిమాలంటేనే ఆసక్తి లేకుండా పోతుంది.
Stree2: చిన్న సినిమా ..అది కూడా లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన మూవీ ‘స్త్రీ 2’ . ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో సంచలనం రేపింది. తాజాగా ఈ సినిమా ఈ సినిమా ప్రభాస్ ‘కల్కి’ మూవీ రికార్డులను బ్రేక్ చేసింది.
Double Ismart 1st Week Box Collections: రామ్ పోతినేని కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్స్ లో తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించాడు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదలైన ఈ సినిమా నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది.
Mahesh Babu: గత కొన్నేళ్లుగా తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ ఉండేది. ఈ మధ్య వాటి జోరు తగ్గినట్టు కనిపించింది. కానీ రీసెంట్ గా మహేష్ బాబు హీరోగా నటించిన ‘మురారి’ సినిమాతో మళ్లీ అది పీక్స్ కు చేరింది. అంతేకాదు ఈ సినిమా రీ రిలీజ్ లో సరికొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది.
Mr Bachchan 1st Week Box Collections: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 15న కానుకగా విడుదలైంది. నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం పూర్తి చేసుకుంది.
Naveen Polishetty: ఆ మధ్య చిన్న యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న నవీన్ పోలిశెట్టి.. మళ్లీ ఇపుడు కోలుకొని రంగంలోకి దిగాడు. అంతేకాదు ది కింగ్ అఫ్ ఎంటర్ టైన్మెంట్ పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి తాజాగా ‘ఇండియన్ ఐడల్ సీజన్ 3’లో సందడి చేసి అభిమానులను అలరించాడు.
Kalki 2898 AD OTT Records: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు రెండు ప్రముఖ ఓటీటీల్లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Vishwambhara: ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగ రోజు. అంతేకాదు అభిమానుల కోసం చిరంజీవి ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. ఈ రోజు చిరు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ‘విశ్వంభర’ సినిమా నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో అందుకున్నాడు. కానీ చిరు ఇమేజ్ కు అది సరిపోలేదు. ఆ తర్వాత చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోకపోవడంతో ఇపుడు మెగాస్టార్ ఆశలన్ని ‘విశ్వంభర’ మూవీపైనే పెట్టుకున్నాడు.
Chiranjeevi Visits Tirumala: తన పుట్టినరోజు సందర్భంగా సినీ హీరో చిరంజీవి తన కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చిరు కుటుంబం అక్కడి నుంచి తిరుమలకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు.
Kiran Abbavaram Marriage: తెలుగు సినీ ఇండస్డ్రీలో ఒక్కో యువ నటులు తమ బ్యాచిలర్ లైఫ్‌కు పులిస్టాప్ పెట్టేస్తున్నారు. అంతేకాదు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ రహస్య గోరఖ్ ను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాడు
Chiranjeevi blockbluster movies: మెగాస్టార్‌గా చిరు ఎదగగడం వెనక ఎంతో కృషి, పట్టుదల, దీక్ష ఉన్నాయి. అంతేకాదు డాన్సులు, ఫైట్స్ తో పాటు నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయికగా నిలిచిపోయారు. ఈయన కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Chiranjeevi Disaster Movies: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. దాంతో పాటు అదే రేంజ్ లో డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో ‘భోళా శంకర్’, ‘ఆచార్య’ సహా ఏయే చిత్రాలున్నాయో మీరు ఓ లుక్కేయండి..
Wedding Diaries: బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి లీడ్ రోల్లో యాక్ట్ చేసిన న చిత్రం ‘వెడ్డింగ్ డైరీస్’. ఎమ్ వీ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ మిద్దె విజయవాణి సమర్ఫణలో వెంకట రమణ మిద్దే డైరెక్ట్ చేస్తూ నిర్మించిన చిత్రం ‘వెడ్డింగ్ డైరీస్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఆస్కార్ విజేత చంద్రబోస్ విడుదల చేసారు.
Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు అంటే మెగాఫ్యాన్స్ కు పండగే. ఈయనకు తెలుగు సినీ చరిత్రలో తన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు రాసుకున్నారు. ఈ పుట్టినరోజున చిరంజీవి అభిమానులకు ఒకటికి రెండు సర్ఫ్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు.
Chiranjeevi: చిరంజీవి బర్త్ డే అంటే అభిమానులకు పండగే. అందుకే ప్రతి యేడాది ఆగష్టు 22 వస్తుందంటే మెగాభిమానుల సందడికి కొదవ ఉండదు. అయితే సుధీర్ఘ కెరీర్ లో ఈయన బర్త్ డే రోజున ఎన్నో సినిమాలకు సంబంధించిన అనౌన్స్ మెంట్స్ జరిగాయి. కానీ ఈయన ఎంటైర్ కెరీర్ లో ఒకే ఒక సినిమా మాత్రమే చిరంజీవి పుట్టినరోజున విడుదలైంది. అది ఏమిటంటే.. ?
Vijay Devarakonda: అవును విజయ్ దేవరకొండ.. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ యేడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం తొలిసారి ఎన్టీఆర్, చరణ్ రూట్ ను ఫాలో అవుతున్నారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఏ సినిమా చేస్తాడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్న చిరంజీవి.. తన కొత్త సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తారా.. ? లేదా అనేది చూడాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.