Naga Vamsi vs Bollywood: ఈ మధ్య నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు కాస్త బాలీవుడ్, టాలీవుడ్ మధ్య పెద్ద వార్ ని నడుపుతున్నాయి. పుష్పా సినిమా కలెక్షన్స్ చూసి నార్త్ వాళ్ళకి అసలు నిద్ర పట్టలేదని ఏకంగా బోనీకపూర్ ముందే నాగ వంశీ కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ వారి పైన హిందీ సినిమా ఇండస్ట్రీ వారు తెగ ట్వీట్స్ వేస్తూ ట్రెండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సంజయ్ గుప్తా స్పందించిన తీరు ప్రశ్నలు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Kangana Ranaut lauds Telugu film industry: సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయినప్పటి నుంచి కంగనా రనౌత్ పేరు వార్తల్లో మార్మోగని రోజు లేదు. సుశాంత్ మృతికి ( Sushant Singh Rajput death case ) బాలీవుడ్ పరిశ్రమలోని కొంతమంది పెద్దల వైఖరే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.