Gold Price Today: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 760కిపైగా పెరిగింది.
Gold Price Today March 5 2022 : ఉన్నత వర్గాలకైనా, మధ్యతరగతి వారికైనా బంగారంపై ఉండే మక్కువ అంతా ఇంతా కాదు. బంగారం ధరలను వారు ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Gold Price Today feb 11 2022 : బంగారమంటే ఇప్పుడు చాలామందికి పెట్టుబడి ఆప్షన్. అందుకే బంగారం ధరలు తగ్గాయంటే చాలు కొద్ది మొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతారు. దేశీయ మార్కెట్లో నేటి బంగారం ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి...
Gold Price Today Feb 3 2022 : బంగారమంటే భారతీయులకు ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంగారం ధర స్వల్పంగా తగ్గినా సరే వెంటనే ఎంతో కొంత బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. అందుకే బంగారం ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. దేశీయ మార్కెట్లో నేటి బంగారం ధరల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం..
Gold Price Today January 14 2022 : బంగారమంటే భారతీయులకు ఒక సెంటిమెంట్. ఏ చిన్న శుభకార్యమైనా కొద్ది మొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేస్తారు. అందుకే బంగారం ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. దేశీయ మార్కెట్లో నేటి బంగారం ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి...
Gold Price Today January 7 2022 : దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కామన్. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, సెంట్రల్ రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వలు, వడ్డీ రేటులో అస్థిరత తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
Gold Price Today: బంగారం అంటే భారతీయులకు ఒక సెంటిమెంట్. కొంత డబ్బు కూడబెట్టగానే చాలామంది పసిడి కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. అందుకే సామాన్యులు మొదలు ఉన్నత వర్గాల వరకూ ఎప్పటికప్పుడు బంగారం ధరలను గమనిస్తూ ఉంటారు. ఇవాళ దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold rate on January 5 2022 : బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, సెంట్రల్ రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వలు, వడ్డీ రేటులో అస్థిరత తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
Gold rate on December 31 2021 : దేశీయ మార్కెట్లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, సెంట్రల్ రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వలు, వడ్డీ రేటులో అస్థిరత తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.