IRCTC Refund Rules: రైలు ప్రయాణీకులకు ముఖ్యమైన అప్డేట్ ఇది. ఐఆర్సీటీసీ రిఫండ్ నిబంధనలు జారీ చేసింది. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్పై ఎంత నగదు వస్తుందనే వివరాలు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IRCTC Ticket Cancellation Charges: కన్ఫర్మ్ అయిన ట్రైన్ టిక్కెట్లను క్యాన్సిల్ చేస్తే.. మొత్తం ఛార్జీలో కొంత డబ్బును ఛార్జీలుగా వసూలు చేస్తోంది ఇండియన్ రైల్వే. రీఫండ్ ఛార్జీలు ఒక్కో విధంగా ఉంటాయి. ఇవి టైమ్ను, బుక్ చేసిన తరగతిని బట్టి మారుతుంటాయి. ఏ టికెట్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తే.. ఎంత రీఫండ్ వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
IRCTC New Updates: రైళ్లు రద్దైనప్పుడు టికెట్ పరిస్థితి ఏంటి, దానికదే క్యాన్సిల్ అవుతుందా, నిబంధనలేంటనే విషయంపై ఐఆర్సీటీసీ అప్డేట్స్ తెలుసుకుందాం..రిఫండ్ ఎలా వస్తుందనేది మరో ప్రశ్న.
Cancelled tickets money: ఇండియన్ రైల్వే మార్చి 21 నుంచి 31 మధ్య రద్దు చేసిన ప్రయాణికుల అన్ని టికెట్స్కి నగదును తిరిగి సదరు రైలు ప్రయాణికులకు చెల్లించింది. ఆన్లైన్లో ఐఆర్సిటిసి ఎకౌంట్ ( IRCTC account ) ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ రద్దు చేసిన టికెట్స్ మొత్తానికి అయిన నగదును వారి వారి ఖాతాల్లో జమ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.