Telangana DSC Exams Schedule From July 18th: నిరుద్యోగుల ఉద్యమానికి రేవంత్ ప్రభుత్వం తలొగ్గకుండా మొండిగా ముందుకువెళ్తోంది. వాయిదా కాకుండా యథావిధిగా డీఎస్సీ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
TS TET 2022 Results: తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటల 30 నిమిషాలకు టెట్ పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. తెలంగాణ టెట్ 2022 ఫలితాలు www.tstet.cgg.gov.in వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
The results of the Telangana State Teacher Eligibility Test (TS TET) 2022 that was conducted peacefully in 2,683 centres across the State on Sunday, are scheduled to be released on June 27
The results of the Telangana State Teacher Eligibility Test (TS TET) 2022 that was conducted peacefully in 2,683 centres across the State on Sunday, are scheduled to be released on June 27
The results of the Telangana State Teacher Eligibility Test (TS TET) 2022 that was conducted peacefully in 2,683 centres across the State on Sunday, are scheduled to be released on June 27.
The government has made arrangements for the TET examination across Telangana, Police enforce Section 144 at test centers and arrange CCTV cameras at test centers
కరోనావైరస్ కారణంగా అన్నీ పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల నుంచి ఇటు కేంద్రంతోపాటు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాయిదా పడిన పరీక్షలను నిర్వహిస్తూ వస్తూన్నాయి. దీనిలో భాగంగా సీబీఎస్ఈ నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (CTET) పరీక్ష సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే.
బీఎడ్ అభ్యర్థులకు శుభవార్త. సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ కేంద్రం పరిధిలోని జాతీయ విద్యా బోధన మండలి(ఎన్సీటీఈ)గెజిట్ జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.