Revath Reddy Invites New Friendship With Asaduddin Owaisi: రేవంత్ తన సర్కార్‌ను సుస్థిరం చేసుకునే దిశలో భాగంగా ఏఐఎంఐఎం పార్టీకి స్నేహ హస్తం చాచారు. బహిరంగంగా అసదుద్దీన్‌ను సహకరించాలని కోరారు.
Telangana News Live Updates: బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ నేతలు సమావేశానికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Padi Kaushik Reddy Sensational Challenge: గూండాగిరి చేస్తున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. తన ఇంటిపై దాడి చేయడాన్ని సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి తొడ కొట్టి గాంధీకి చాలెంజ్ విసిరారు.
Harish Rao Fire On Revanth Reddy PACS Chairman Appointment: ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన పీఏసీఎస్ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పట్టపగలు నిట్టనిలువునా ఖూనీ చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
MLA Defection Case: తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అదే స్ట్రాటజీ బీఆర్ ఎస్ పై ప్రకటించింది. తాజాగా తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పై తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
MLA Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు మరికాసేట్లో తీర్పు వెల్లడించనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై ఆగస్టులో విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజ్వర్వ్ చేసింది. మరికొద్ది గంటల్లోనే తీర్పును వెలువరించనుంది.
Ex Minister Harish Rao Flood Relief: వరద సహాయంలో రేవంత్ ప్రభుత్వం విఫలం కాగా.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సహాయం చేశారు. సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున వరద బాధితులకు అవసరమైన సామగ్రిని నాలుగు లారీల్లో పంపించారు.
Ex Minister Harish Rao Strong Warning To Revanth Reddy: వరద సహాయంలో విఫలమైన రేవంత్ ప్రభుత్వం సహాయం చేస్తున్న తమపై కేసులు నమోదు చేయిస్తుండడంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.
KCR Active Politics: ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. రేవంత్ రెడ్డి అన్నింటా విఫలమవడంతో రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ నేరుగా ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టనున్నారని సమాచారం. దీంతో గులాబీ పార్టీలో జోష్ రానుంది.
Big Shock To Chevella MLA Kale Yadaiah Congress Cadre Attack With Eggs: పార్టీ మారిన సొంత ఎమ్మెల్యేపైనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లతో విరుచుకుపడడంతో కలకలం రేపింది.
KT Rama Rao: అరెస్టయి కొన్ని నెలలయినా ఎమ్మెల్సీ కె కవితకు బెయిల్ రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటాన్ని తీవ్రం చేసింది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు.
Telangana Political News: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేలంతా మంత్రి పదవుల కోసం తెగ ఆరట పడుతున్నారు. అలాగే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు దూకూడు కూడా పెంచారు. అయితే ఏయే నేతలకు ఈ పదవుల అదృష్టం వరించబోతోందో తెలుసుకోండి.
Telangana Latest Political News: తెలంగాణ కాంగ్రెస్ నేతలు అక్కడ ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి చెప్పులరిగేలా తిరుగుతున్నారు. వేకువ జామున మొదలు అర్థ రాత్రి వరకు కాంగ్రెస్ నేతలు అక్కడే పచార్లు ఎందుకు కొడుతున్నారు. ఇంతకీ ఆ నేతలు ఆశిస్తుందేంటి…? అంతలా పడిగాపులు కాయాల్సిన అవసరం వారికి ఏమొచ్చింది..?
BRS Party Protest On Crop Loan Waiver: రుణమాఫీ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించింది. రైతులకు న్యాయం జరిగేంత వరకు రేవంత్ రెడ్డిని వదిలి పెట్టమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే గురువారం రాష్ట్రవ్యాప్త ధర్నాలకు పిలుపునిచ్చారు.
BRS Party vs Congress Govt: పంట రుణాల మాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. సక్రమంగా మాఫీ అమలు కాకపోవడంతో ప్రభుత్వంపై గులాబీ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. కేటీఆర్, హరీశ్ రావు యుద్ధమే ప్రకటించారు.
Kavitha Not Tie Rakhi To KTR Why: రాజకీయాల్లో విడదీయని అనుబంధం కలిగిన అన్నాచెల్లెలు కేటీఆర్, కవిత. తొలిసారి ఈ అన్నాచెల్లెలు రాఖీ పండుగ చేసుకోలేపోయారు. జైలులో కవిత ఉండడంతో తన అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టలేకపోయారు. దీంతో కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
Telangana Political News: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే చాలామంది ఎమ్మెల్యేలు కొద్ది రోజులపాటు సైలెంట్ గా ఉండాలని డిసైడ్ అయ్యారట. ఇవే కాకుండా అనేక కారణాలు ఉన్నాయని ఇటీవలే రాజకీయాల్లో చేర్చ జరుగుతుంది. ఆ ఎమ్మెల్యేలంతా ఇంతగా డీలా పడడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.