Kavitha Not Tie Rakhi To KTR Why: రాజకీయాల్లో విడదీయని అనుబంధం కలిగిన అన్నాచెల్లెలు కేటీఆర్, కవిత. తొలిసారి ఈ అన్నాచెల్లెలు రాఖీ పండుగ చేసుకోలేపోయారు. జైలులో కవిత ఉండడంతో తన అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టలేకపోయారు. దీంతో కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
KTR Kavitha Rakhi: తన చెల్లి రాఖీ కట్టకలేకపోవడంతో కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. 'ఎక్స్' వేదికగా తన చెల్లెలును తలచుకుని కేటీఆర్ ఓ పోస్టు చేశారు.
KTR Kavitha Rakhi: కొన్ని నెలలుగా జైలులో ఉండడంతో ఆమె ఈ రాఖీ పండుగకు కేటీఆర్‌ను కలవలేకపోయింది.
KTR Kavitha Rakhi: ఈ రాఖీ పండుగకు మాత్రం కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టలేకపోయింది. అక్రమ కేసుల్లో కవిత జైలులో ఉండిపోయింది.
KTR Kavitha Rakhi: ప్రతి రాఖీ పండుగకు కల్వకుంట్ల కవిత తన అన్న కేటీఆర్‌కు తప్పక రాఖీ కడుతుంది. ఏ పనులు ఉన్నా.. ఎక్కడ ఉన్నా రాఖీ పండుగ రోజు మాత్రం కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టేది.
KTR Kavitha Rakhi: రాజకీయాల్లో బిజీగా అన్నాచెల్లెలు కేటీఆర్, కవిత వ్యక్తిగతంగా ఏనాడు విడిగా లేరు. వీరిద్దరూ ఎంతో ప్రేమాప్యాయతలో ఉంటారు.
KTR Kavitha Rakhi: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారసులుగా కేటీఆర్, కవిత రాజకీయాల్లోకి వచ్చి విజయవంతమయ్యారు.
KTR Kavitha Rakhi: రాజకీయాల్లో అన్నాచెల్లెలు అంటే ఠక్కున్న గుర్తొచ్చే వ్యక్తులు కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కవిత.
KTR Kavitha Rakhi: 'నువ్వు ఈరోజు రాఖీ కట్టలేకపోవచ్చు. అయినా నీ కష్టసుఖాల్లో ఎప్పుడూ నీ వెంటే ఉంటా' అని కవితకు కేటీఆర్ మాటిచ్చారు. త్వరలోనే కవిత జైలు నుంచి విడుదల అవుతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.