Heavy Rains Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఏపీలో కూడా రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రేపు అల్పపీడనం ఏర్పడనున్న నేపధ్యంలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని అంచనా.
Heavy Rains: తెలంగాణకు మరో నాలుగు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే గత నాలుగేైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జలాశయాలు నిండుకున్నాయి. ఎక్కడా ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Telangana Rains: ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే వాతావరణ శాఖ ఈ రోజు పిడుగులాంటి వార్తను వెల్లడించింది.
Godavari Flood: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. అప్పుడే భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని తెలుస్తోంది.
How to complain Electricity Department Issues With Rains: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు కలిగే ఇబ్బందులు, ఎక్కడెక్కడ ప్రమాదాలు పొంచి ఉంటాయి, పౌరులు ఏం చేయాలి, ఎలా ఫిర్యాదు చేయాలి, ఎలాంటి ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే ముఖ్యమైన అంశాలపై టీఎస్ ఎస్పీడిసిఎల్ సీఎండీ రఘుమా రెడ్డి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Heavy Rains Alert: భగభగ మండే ఎండల్నించి ఉపశమనం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రోడ్లన్నీ జలమయమవుతుంటే అకాల వర్షాల కారణంగా రైతన్నలు లబోదిబోమంటున్నారు.
Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. ముఖ్యంగా ఏపీలో కోస్తాంధ్రను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. విజయవాడ, విశాఖపట్నం నగరాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Telangana Rain ALERT: తెలంగాణపై వరుణ ప్రతాపం తగ్గడం లేదు. వరుసగా నాలుగోరోజు కుండపోత వానలు కురిశాయి. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాపై పంజా విసరగా.. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురిశాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మంచిర్యాల జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది
Heavy Rains in Hyderabad : హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. శుక్రవారం నగరం నలుమూలలా భారీ వర్షం దంచికొట్టింది. దీంతో రామంతపూర్, యాకుత్పురా, జీడిమెట్ల, యుసూఫ్గూడాతో పాటు సిటీలోని అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వాన బీభత్సం స్పష్టించింది. భారీ వర్షానికి నల్గొండ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుండగా.. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం కుండపోతగా వాన కురుస్తోంది
ఓ వైపు భారీ వర్షాల్నించి తేరుకోకముందే హైదరాబాద్ వాసులకు మరో భయం వెంటాడింది. తాజాగా గచ్చిబౌలిలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భయపడిన జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana cm kcr ) అప్రమత్తమయ్యారు. ఎక్కడా ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.