Telangana CoronaVirus Cases | గత కొన్ని రోజులుగా కోవిడ్19 పాజిటివ్ కేసులు పెరుగుతుండగా, తాజాగా 500కు పైగా కేసులు నిర్ధారించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,339కు చేరింది.
Telangana New COVID-19 Positive Cases: దేశంలో ఆరు రాష్ట్రాల నుంచే 80 శాతానికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో తాజాగా 495 మంది కరోనా బారిన పడ్డారు.
Telangana Covid-19 Cases | దేశంలో ఆరు రాష్ట్రాల నుంచే ఎనభై శాతానికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో తాజాగా 493 మంది కరోనా బారిన పడ్డారు. తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ గురువారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Telangana COVID-19 Positive Cases | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సమయం నుంచి తెలంగాణలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో తాజాగా 431 మంది కరోనా బారిన పడ్డారు.
Revanth Reddy Tests Positive For COVID-19: ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల నేపథ్యంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది.
Telangana COVID-19 Positive Cases | రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,867కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Telangana COVID-19 Positive Cases : తెలంగాణలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 37,079 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
COVID-19 Bulletin In Telangana: మహారాష్ట్రతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కనుక రేపటినుంచి రోజువారీగా కోవిడ్-19 హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కరోనావైరస్ వ్యాప్తిపై ( Coronavirus ) ఏ రోజుకు ఆరోజు రాత్రి పూట తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తోన్న కొవిడ్-19 హెల్త్ బులెటిన్ ( COVID-19 health bulletin ) ఇవాళ విడుదల కాలేదు. ఇవాళ్టి హెల్త్ బులెటిన్‌ని రేపు ఆదివారం కొత్త విధానంలో విడుదల చేస్తామని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
తెలంగాణలో శుక్రవారం 15,445 మందికి కరోనావైరస్ పరీక్షలు చేయగా.. 1640 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ఇందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 683 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో ఇవాళ రాష్ట్రంలో 1,567 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus ) నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారిన సంఖ్య 50,826 కి చేరుకోగా.. కరోనా కారణంగా ఇవాళ తొమ్మిది మృతి చెందారు.
హైదరాబాద్ : తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు( Coronavirus ) 50 వేలకు సమీపంలోకి చేరుకున్నాయి. బుధవారం రాత్రి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 15,882 మందికి కరోనా పరీక్షలు ( COVID-19 tests ) చేయగా.. 1,554 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
COVID-19 updates:హైదరాబాద్ : తెలంగాణలో గురువారం రాత్రి నాటికి గత 24 గంటల్లో 14,027 మందికి కొవిడ్-19 పరీక్షలు చేయగా.. 1,676 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 2,22,693 మందికి కరోనా పరీక్షలు ( COVID-19 tests in Telangana ) నిర్వహించారు.
COVID-19 updates: హైదరాబాద్ : తెలంగాణలో బుధవారం కొత్తగా 1,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో రోజూలాగే జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 796 కేసులు ఉన్నాయి.
హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం రాత్రి వరకు గత 24 గంటల్లో 13,175 మందికి కొవిడ్-19 పరీక్షలు ( COVID-19 tests ) చేయగా.. 1,524 మందికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఒక్క జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 815 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
COVID-19 cases:హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు మొత్తం 11,062 కరోనా పరీక్షలు ( Coronavirus tests ) చేయగా.. 1,178 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 33,402 కి చేరుకుంది.
హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం కొత్తగా 1879 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus cases ) నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,220 శ్యాంపిళ్లను పరీక్షించగా.. 1879 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రోజూలాగే ఇవాళ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ( GHMC ) అత్యధికంగా 1,422 కేసులు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.