EPFO Updates: పీఎఫ్ ఖాతాదారుల శాలరీ నుంచి ప్రతి నెలా 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్లోకి జమ అవుతుంది. అంతే మొత్తంలో ఆ ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ కూడా జమ చేస్తుంది. ఈ డబ్బులను ఉద్యోగి భవిష్యత్ అవసరాల మేరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ సభ్యుల ప్రయోజనం, సౌలభ్యం కోసం పాత నిబంధనలను మార్చి.. ఎప్పటికప్పుడు కొత్త రూల్స్‌ను పరిచయం చేస్తుంది ఈపీఎఫ్ఓ. తాజా అప్డేట్స్ మీ కోసం..
Income tax vs TDS: కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైపోయింది. ఉద్యోగస్థులు ఐటీఆర్ ఫైల్ చేసే సమయం వచ్చేసింది. అంతకంటే ముందే ఇన్‌కంటాక్స్ ప్రూఫ్స్ సమర్పించాలా లేదా ఓసారి చెక్ చేసుకోండి. లేకపోతే ఏప్రిల్ నెల జీతం భారీగా కట్ అయిపోగలదు.
New Tax Regime: కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైపోయింది. అందుబాటులో ఉన్న రెండు ట్యాక్స్ విధానాల్లో ఏదో ఒకటి ఎంచుకోవల్సి ఉంటుంది. కొత్త ట్యాక్స్ రెజీమ్ ఎంచుకుంటే ఎలాంటి ప్రయోజనం, ఎలాంటి నష్టముందో తెలుసుకుందాం..
New Income Tax Rules from April 2023: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో ఇక నుంచి కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇవి అమలు కాబోతున్నాయి. కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన విషయాలు ఏంటి..? ఏ రూల్స్ మారనున్నాయి..? పూర్తి వివరాలు ఇలా..
TDS Filing Date: మీరు ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా, చేయకపోతే మీ కోసం మరో అవకాశం మిగిలుంది. టీడీఎస్ ఫైల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు తేదీని పెంచింది. ఆ వివరాలు మీ కోసం..
New Rules: ప్రతి యేటా నిత్య జీవితంలో వివిధ పనులకు సంబంధించి నిబంధనలు మారుతుంటాయి. ఇప్పుడు మార్చ్ నెల ముగుస్తోంది. కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపధ్యంలో మారుతున్న నిబంధనలేంటనేది తెలుసుకుందాం..
SBI New Charges From July 1: మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలలో ఈ సమస్య అధికంగా ఉంటుంది ఈ క్రమంలో జులై 1 నుంచి సామాన్యులతో పాటు అందరూ గుర్తుంచుకోవాల్సిన కొత్త నియమాలు ఇక్కడ అందిస్తున్నాం.
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రయాణ రాయితీ (LTC) లేదా ఎల్టీసీ క్యాష్ వోచర్ పథకం మినహాయింపు ఉంటుంది. ఈ పథకం కింద ఒక ఉద్యోగి కొన్ని వస్తువులు లేదా సేవల కొనుగోలు చేసి ఎల్‌టిసి భత్యం కింద మినహాయింపు పొందటానికి మార్చి 31 వరకు మాత్రమే అనుమతిస్తుంది.
ఏప్రిల్ 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ ధర, బ్యాంకుల విలీనం కారణంగా బ్యాంకింగ్ నియమాలు, ఈపీఎఫ్ పెట్టుబడి పరంగా ఆదాయపు పన్ను నిబంధన మార్పులు, టీడీఎస్ / టీసీఎస్ మినహాయింపు మొదలైనవి ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం నుండి ధరలు పెరుగుతున్నందున కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.
5 Rules Changing From April 1 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో కొన్ని మార్పులను స్వాగతించారు. కొన్ని రకాల జీతాలు అందుకునే వారికి కొత్త నియమాల ద్వారా ఉపశయం కలగనుంది. ఇందుకోసం కొత్త సరళీకృత ఆదాయపు పన్ను పాలసీని ప్రకటించారు.
ఇన్‌కంటాక్స్ (Income Tax) రిటర్న్స్ దాఖలు గడువు తేదీ ముగిసిపోయింది. కొందరి రిఫండ్ వెనక్కి వచ్చేసింది. మరి కొందరిది ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో కారణం తెలుసా..మీ రిఫండ్ నగదు అంతకంటే తక్కువైనా లేదా ముందే రిటర్న్స్ (IT Returns) దాఖలు చేసున్నా.. రిఫండ్ వచ్చేస్తుంది. లేకపోతే కారణమేంటనేది ఇలా తెలుసుకోండి..
తాము పనిచేస్తున్న కంపెనీలకు పాన్ కార్డ్, ఆధార్ వివరాలను సమర్పించని ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. రూ.2.5 లక్షలు, అంతకంటే ఎక్కువ వార్షిక వేతనం పొందే ఉద్యోగులు 20 శాతం జీతాన్ని పన్ను కింద చెల్లించాల్సి ఉంటుందని సర్క్యూలర్ జారీ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.