Chintamaneni Prabhaker: గోదావరి జిల్లాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. కోనసీమ జిల్లా పేరు వివాదం, నిరసనలు, అమలాపురం అల్లర్లతో గోదావరి జిల్లాలు వణికిపోయాయి. అమలాపురంలో జరిగిన విధ్వంసం మరవకముందే మరో సంచలన అంశం వెలుగుచూసింది.
TDP chief Chandrababu said the party would make a difference in the lives of the people of the state. He said that Telugu desam is the only party that exists as long as it is Telugu
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేత హత్యకు గురయ్యారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టిడిపి (Telugu Desam Party) నేత పురంశెట్టి అంకులు (55) ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.