భారత్ జట్టులో విరాట్ కోహ్లీ ఎంత యాక్టివ్ గా ఉంటారో మన అందరికీ తెలిసిందే.. అయితే బుధవారం అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరచాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
అప్గానిస్థాన్ జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ రన్ రేట్ తో గెలిచిన కారణంగా టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్పాలి. ఈ అద్భుతాలు జరిగితే తప్ప టీమిండియా సెమీస్ చేరదు.
T20 World Cup 2021: సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిచి తీరాల్సిన కీలక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘోర పరాజయం పాలైంది. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ చేరే మార్గాల్ని కఠినతరం చేసుకుంది. పాకిస్తాన్, న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌లలో ఎందుకు ఓడిపోయామో కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరించాడు. అదేంటో పరిశీలిద్దాం.
T20 World Cup 2021: T20 World Cup 2021లో వరుసగా రెండవ పరాజయంతో టీమ్ ఇండియా జీరో పాయింట్లతో నిలిచింది. న్యూజిలాండ్‌పై ఓటమితో సెమీస్ ఆశలు ఇండియాకు సన్నగిల్లాయి. అయితే ఇప్పటికీ టీమ్ ఇండియాకు సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయా లేవా అనేది పరిశీలిద్దాం. ఒకవేళ ఉంటే ఎలాగున్నాయో చూద్దాం.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో భారత్ 110 పరుగులు చేసి 111 టార్గెట్ ను నిర్దేశించింది.. అవలవోకగా న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్ పై గెలిచింది
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. KL రాహుల్, కిషన్ బ్యాటింగ్ కు ప్రారంబించారు. నిర్ణీత ఓవర్లలో భారత్ 110 పరుగులు చేసి 111 టార్గెట్ ను నిర్దేశించింది
భారత్ Vs న్యూజిలాండ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. భారత్ కు ఇది కీలక మ్యాచ్.. భారత్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సెమీస్ చేరే అవకాశం పూర్తిగా కోల్పోయినట్లే.. అయితే టీమిండియా బ్యాట్స్ మెన్ లను న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ & ఇష్ సోధి లతో తిప్పలు తప్పవు అంటున్నారు మాజీ క్రికెటర్లు...
Afg vs Pak match of T20 World Cup 2021: తొలుత భారత్, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిచిన పాకిస్థాన్ తాజాగా దుబాయ్ వేదికగా ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని హ్యాట్రిక్ కొట్టింది.
బుధవారం నమీబియా - స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో నమీబియా బౌలర్ రూబెల్ ట్రంపెల్మన్ తొలి ఓవర్లో 3 వికెట్లు తీసాడు, టీ 20 వరల్డ్ కప్ చరిత్రలోనే క్రేజీఎస్ట్ ఓవర్ అంటున్న అభిమానాలు.
Celebrating Pakistan's win over India during T20 World Cup: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ గెలిచిన సందర్భంగా ఫైర్ క్రాకర్స్ కాల్చి వేడుకలు నిర్వహించడమే కాకుండా పాకిస్థాన్‌కి అనుకూలంగా నినాదాలు చేయడం, వాట్సాప్‌లో, ఫేస్బుక్లో పాకిస్థాన్ని సమర్థిస్తూ స్టేటస్లు (pro-Pakistan slogans) పెట్టినట్టుగా నిందితులపై కేసులు నమోదయ్యాయి.
Martin Guptill Injury: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా...కివీస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ గాయం కారణంగా తదుపరి మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IND vs PAK: పాకిస్థాన్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ట్వీట్ చేశాడు. అసలేం జరిగిందంటే..
T20 World Cup లో పాకిస్తాన్ వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్స్ వైపు అడుగులేస్తోంది. తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియాను మట్టికరిపించిన పాకిస్తాన్, రెండవ మ్యాచ్‌లో కవీస్‌ను ఓడించింది. 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
Ind vs NZ match latest updates: పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్థిక్ పాండ్య భుజానికి గాయమైన (Hardik Pandya's shoulder injury) సంగతి తెలిసిందే. అయితే, తాజాగా హార్థిక్ పాండ్య భుజం స్కానింగ్‌లో అతడికి పెద్దగా సమస్య లేదని తేలినట్టు తెలుస్తోంది.
BCCI about Mohammed Shami, India vs Pakistan match: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి సైతం మొహమ్మద్ షమికి మద్దతు పలుకుతూ (Asaduddin Owaisi supports Mohammed Shami) నెటిజెన్స్పై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.