రష్యాలో మరోసారి స్వైనా్ ఫ్లూ భయం వెంటాడుతోంది. దేశంలోని అధిక ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. రష్యా అధ్యక్ష భవనంలో సైతం చాలామంది ఫ్లూ బారిన పడినట్టు సమాచారం.
Swine flu: దేశంలో కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే మళ్లీ స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కేసులు పెరిగిపోతున్నాయి. ముంబై నగరంలోస్వైన్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో నగర వాసులను ముంబై కార్పొరేషన్ అప్రమత్తం చేసింది. ప్రజలంతా జాగ్రతలు పాటించాలని సూచించింది.
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతోంది. కోవిడ్19 వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తున్నారు. ఈ క్రమంలో చైనాలో కొత్త వైరస్ G4-EA H1N1 వెలుగుచూసింది. మహమ్మారిగా మారే కొత్త వైరస్‌ను వివరాలను ‘ప్రొసిడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్‌లో ప్రచురించారు.
ప్రపంచవ్యాప్తంగా 'కరోనావైరస్' భయపెడుతోంది. భారత దేశంలోనూ క్రమక్రమంగా విస్తరిస్తోంది. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఐతే 'కరోనా వైరస్'తోపాటు మరో రెండు వైరస్లు బీహార్‌ను అతలాకుతలం చేస్తున్నాయి.
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ విస్తరిస్తోంది. ఇప్పటికే నగరంలోని సికింద్రాబాద్, పాతబస్తీ ప్రాంతాల్లో డెంగ్యూ ఆనవాళ్లు కన్పించిన సంగతి తెలిసిందే! దీనికి తోడు గడిచిన కొద్దిరోజులుగా వాతావరణం చల్లబడటంతో స్వైన్‌ఫ్లూ భయంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రతి ఏడాది ఇదే నెలలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. బహుశా ఇది కూడా వారి భయానికి కారణం అయి ఉండవచ్చు. ఈసారి రికార్డు స్థాయిలో వర్షాలు కురవటం, చలి ఎక్కువగా ఉండటంతో స్వైన్‌ఫ్లూ వేగంగా విస్తరించే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.