Sinus vs Cold: ఇటీవలి కాలంలో సైనస్ అనేది ఓ ప్రధాన సమస్యగా మారింది. అదే సమయంలో చాలామందిలో కన్పిస్తోంది. అయితే సైనస్ లక్షణాలు, ఫ్లూ లక్షణాలు ఒకేలా ఉంటాయి. మరి ఎలా గుర్తించడం అనేది తెలుసుకుందాం. పూర్తి వివరాలు మీ కోసం.
రష్యాలో మరోసారి స్వైనా్ ఫ్లూ భయం వెంటాడుతోంది. దేశంలోని అధిక ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. రష్యా అధ్యక్ష భవనంలో సైతం చాలామంది ఫ్లూ బారిన పడినట్టు సమాచారం.
Cold and Flu Difference: సీజన్ మారినప్పుడు ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. జ్వరం, జలుబు వంటి సమస్యల్నించి ఎలా సంరక్షించుకోవాలి, ఫ్లూ లక్షణాల్ని ఎలా గుర్తించాలనేది చాలా అవసరం. ఆ వివరాలు మీ కోసం..
జలుబు మరియు జ్వరం వంటి చిన్న చిన్న వ్యాధులు వాతావరణ మార్పులు మరియు అనారోగ్య కారణాల వలన కలుగుతాయి. వీటిని తగ్గించటానికి అల్లోపతి మందులు అవసరం లేదు, ఇక్కడ తెలిపిన పండ్లు జలుబు మరియు జ్వరంను సులభంగా తగ్గిస్తాయి.
Effective home remedies for Cold and Flu : దగ్గు, జలుబు వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నా.. మందులు వాడినా తగ్గకపోవచ్చు. ఇవి తగ్గాలంటే కొంత సమయం పడుతుంది. అలా అని పట్టించుకోకుండా వదిలిస్తే అసలుకే మోసం వస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.