Surya Dev Sunday Remedies: ప్రతి ఆదివారం ఇలా సూర్యదేవుడికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల జీవితంలో కీర్తి, ఆనందం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి
Surya Rashi Parivartan 2023: బృహస్పతి గ్రహం ఈ నెలలో ఇతర రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి పలు రాశి చక్రాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఆర్థికంగా కూడా పలు రాశువారు బలపడే ఛాన్స్ ఉంది.
Surya Mantra: ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్య భగవానుడి మంత్రాలను పఠించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సూర్యదేవుని మంత్రాలలో చాలా శక్తి ఉంది, వాటిని జపించడం ద్వారా మీరు మీ ప్రతి కోరికను తీర్చుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.