Gold Crown to Ram Lalla: రామాలయంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అనంతరం అయోధ్య కళకళలాడుతోంది. చిరకాల కల తీరడంతో భక్తులు రామయ్యను దర్శించుకునేందుకు బారులు తీరడంతో అయోధ్య కిటకిటలాడుతోంది. పెద్ద ఎత్తున వస్తున్న భక్తులు రామయ్యకు కానుకలు ఇస్తున్నారు. ఈక్రమంలోనే రెండో రోజే రామయ్యకు భారీ ఆభరణం వచ్చిచేరింది. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగిన స్వర్ణ కిరీటం రామయ్య శిరస్సుపైకి చేరింది.
Indigo Flight Diverted After Bird Hit: ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. సూరత్ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో ఓ పక్షి ఢీకొట్టడంతో వెంటనే అహ్మదాబాద్‌కు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Gujarat Bus Car Accident: గుజరాత్ బస్స-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Fans welcomes to MS Dhoni in Surat. చెన్నై సూపర్ కింగ్స్ బస్సు వెళ్లే మార్గంలో రోడ్డుకి ఇరువైపులా నిల్చొని ఎంఎస్ ధోనీ వేచిచూసిన ఫాన్స్.. మహీ కనిపించగానే చేతులు ఊపుతూ సందడి చేశారు.
Omicron in Surat: దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్తగా గుజరాత్ లోని సూరత్ లో తొలి ఒమిక్రాన్ కేసు బయటపడింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ టూరిస్టు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరింది.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కొర్పొరేషన్ (ONGC) ప్లాంటులో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం (Surat Fire Accident) సంభవించింది. మంటల్ని అదుపు చేసేందుకు అగ్ని మాపక సిబ్బంది ఓఎన్జీసీ ప్లాంటు వద్దకు చేరుకుంటున్నారు.
గుజరాత్‌లోని సూరత్‌లో వలస కార్మికులు పోలీసులపై ఆక్రోశాన్ని ప్రదర్శించారు. తమను సొంత గ్రామాలకు పంపించాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తూ పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. వజ్రాలు, టెక్స్టైల్స్ పరిశ్రమల్లో పని చేసే వలస కార్మికులు ఈ ఆందోళనకు దిగారు.
ఆ పన్నెండేళ్ల కుర్రాడి పేరు భవ్య షా. ప్రపంచ ప్రఖ్యాత వజ్రాల వ్యాపారి అయిన దీపేష్ షా కుమారుడైన ఈ బాలుడు కనీవినీ ఎరుగని రీతిలో ఓ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు.
గుజరాత్‌లోని సూరత్ ప్రాంతంలో ఓ భారీ వివాహ వేడుక జరిగింది. సాధారణంగా అంత గొప్ప వేడుక చూస్తే అందరూ ఏ పెద్దింటి పెళ్లో జరుగుతుందని అనుకుంటారు. అయితే అంత ఆర్భాటంగా జరిగే ఆ వివాహ కార్యక్రమంలో దాదాపు 251 అనాథ బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపడక మానరు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.