Bandi Sanjay Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్లో రాజకీయ విమర్శలు చేయనని.. అభివృద్ధి కోసం అందరితో కలిసి పని చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్నేహహస్తం చాచారు.
Bandi Sanjay Challenge: అభివృద్ధి విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్లో తాను ఇకపై రాజకీయ విమర్శలు చేయనని ప్రకటించారు. కరీంనగర్ అభివృద్ధి కోసం అందరితో కలిసి పని చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి వేదిక పంచుకున్నారు.
Interesting Political Development In Karimnagar: బద్ధ శత్రువులైన ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయాయి. రాజకీయంగా శత్రువులుగా ఉండే ఈ రెండు పార్టీలు ప్రజా అభివృద్ధి కార్యక్రమంలో హుందాగా వ్యవహరించాయి. అభివృద్ధి విషయంలో రాజకీయాలు పక్కనపెట్టాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.