Sun Transit In Scorpio 2024: నవంబర్ నెలలో సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి.
Sun Transit 2024: సెప్టెంబర్ 16న సూర్యుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.
Suryagraha In Rohini Nakshatra 2024: రోహిణి నక్షత్రం లోకి సూర్యుడు మే 25వ తేదీన ప్రవేశించాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ రోజు నుంచి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతే కాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయని వారంటున్నారు. ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకోండి.
Sun Transit In Rohini Nakshatra: జ్యోతిష శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్యగ్రహణం మే 25వ తేదీన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది.. ఈ ప్రవేశం కారణంగా కొన్ని రాశుల వారికి లాభాలు కలగడం కాకుండా వాతావరణంలో మార్పులు కూడా వస్తాయి.
Sun Transit 2024: మీనరాశిలో సూర్యుడు అతి త్వరలోనే సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Sun Planet Transits: శని రాశైనా కుంభ రాశిలోకి సూర్య గ్రహం మంగళ వారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి లాభాలతో పాటు నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.