summer Home Cooling Tips: ఈ మండు వేసవిలో ఏసీ తో పనిలేకుండా ఇంటిని చల్లబరచడానికి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఎండాకాలం ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో అందరి ఇళ్లలో ఏసీలు లేదా కూలర్లు విపరీతంగా వినియోగిస్తున్నారు.
Summer Body Dehydration: సమ్మర్ లో చాలా మంది ఒక్కసారిగా నీరసంగా మారిపోతుంటారు. వడదెబ్బ అనేది బైటకు వెళ్లిన వారిలో నే కాదు. ఇంట్లో ఉన్న వాళ్లకు కూడా కల్గుతుంది. అందుకే ఇంట్లో ఉన్న కూడా అలర్ట్ గా ఉండాలి.
Fire Breaks Out Pharma Company In Shadnagar : ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో 150 మంది కార్మికులు భవనంలో ఉండడంతో కలకలం ఏర్పడింది.
Summer Heat Season: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూయిస్తున్నాడు. మధ్యాహ్నం అయితే కనీసం బైటచూడటానికి కూడా భయమేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో చాలా మంది వడదెబ్బ ప్రభావానికి గురౌతున్నారు.
Cool Home Without Air Conditioning: భగభగమనే మండుటెండల్లో ఏసీ లేకున్నా.. లేదంటే ఏసి వినియోగం తగ్గించినా.. తట్టుకోవడం కష్టమే అవుతుంది. అయితే, ఏదైనా కారణాల వల్ల ఏసీ లేకున్నా ఇల్లు చల్లగా ఉంచడం కోసం కొన్ని ఈజీ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి.
AP Weather Report Alerts: బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయంలో 43.4°C, ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 43.1°C, ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో 43°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు, 6 మండలాల్లో వడగాల్పులు వీచాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. వడగాల్పులు, అకాల వర్షాలు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Summer Big Alert 2023: వేసవి తీవ్ర ప్రతాపం చూపిస్తోంది. రోహిణి కార్తె రాకుండానే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో పరిస్థితి ఘోరంగా మారుతోంది. రానున్న మూడ్రోజులు భగభగమండే ఎండలుంటాయనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
Summer Heat : భానుడి తీవ్రతకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతోన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉడికిపోతోన్నాయి. జగిత్యాల జిల్లాలో గరిష్టంగా 44.4 డిగ్రీలు నమోదైంది.
Heatwave Alert: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎండవేడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది. కార్మికులు, సిబ్బందిపై ఎండవేడి ప్రభావం పడకుండా పని గంటలను రీషెడ్యూల్ చేయడం, పని చేసే చోట తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం పేర్కొంది.
Instant energy drinks: హైదరాబాద్: వేసవి వేడి నుంచి ఇంకా ఉపశమనం లభించడం లేదు. ఓవైపు నైరుతి రుతు పవనాలు ( Monsoon) కేరళను తాకి ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఇంకా పలు చోట్ల ఎండ వేడి మాత్రం అలాగే ఉంది. నైరుతి రుతు పవనాల రాకతో కొన్ని ప్రదేశాల్లో, నిసర్గ తుఫాన్ ప్రభావంతో ( Cyclone Nisarga) ఇంకొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ.. దేశంలో పలు చోట్ల సమ్మర్ హీట్ మాత్రం ఇంకా తగ్గలేదు.
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు భగభగ మండుతున్నాడు. మధ్యాహ్నం పూట ఇంటి నుంచి జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంట్లో ఉన్న వారిని ఉక్కపోత చంపేస్తోంది.
వేసవిలో పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలు వృద్ధులు, చిన్నారులపాలిట శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో ఎండలు మండుతున్నాయి. బీహార్‌లో వడగాల్పుల కారణంగా వడదెబ్బ తగిలి ఇప్పటివరకు 130 మంది మృతి చెందిన వైనం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.