Ola Electric Mobility share: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ షేరు ధర వరుసగా 6వ సెషన్లో కూడా భారీగా పెరిగింది. షేరు ధర ఏకంగా 96 శాతం పెరిగింది. దీంతో కంపెనీ షేర్లు ఐపీవో లిస్టింగ్ తో పోల్చి చూస్తే దాదాపు రెట్టింపు అయ్యింది.
Stock Market : స్టాక్ మార్కెట్లు నేడు రక్తపాతం చవిచూశాయి. ఈమధ్యకాలంలో చూడనివిధంగా సెన్సెక్స్ ఏకంగా 2000వేలపాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. అంతర్జాతీయంగా మార్కెట్ల పతకానికి దారి తీసిన కారణాలను ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు అసిత్ సి మెహతా ఇన్వెస్ట్మెంట్ ఇంటర్మీడియట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ భామ్రే వివరించారు. అవేంటో చూద్దాం.
Stock Market Crash Live News: స్టాక్ మార్కెట్లలో నేడు బ్లడ్ బాత్ కొనసాగుతోంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలతో ఒక్కసారిగా నేడు ఆసియా మార్కెట్లలో పతనం ప్రారంభమైంది. దీనికి తోడు జపాన్ మార్కెట్ నిక్కి ఈరోజు ఏకంగా ఏడు శాతం పతనమైంది. దీని ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్ లు కూడా భారీగా పతనం అవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 2500 పాయింట్లు పతనమైంది..
Gold Rate Today August 2nd, 2024: బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం ప్రారంభించాయి.దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది. బంగారం ధరలు ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం మళ్లీ భారీగా పెరిగాయి. గడిచిన 48 గంటల్లో బంగారం ధరలు ఏకంగా 1000 రూపాయలు పెరగడంతో పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు.
Stock Market today: స్టాక్ మార్కెట్లలో మంగళవారం బుల్ విజృంభించింది. దీనితో సోమవారం నమోదైన నష్టాలన్నీ దాదాపు రికవరీ అయ్యాయి. సెన్సెక్స్ 1700లకు పైగా, నిఫ్టీ 500కుపైగా లాభాన్ని నమోదు చేశాయి.
స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను గడించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ 848 పాయింట్లు పెరిగి 58,862 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 237 పాయింట్ల లాభంతో 17,577 వద్ద స్థిరపడింది.
Stock Market today: బడ్జెట్‌పై సానుకూల అంచనాలతో స్టాక్ మార్కెట్లు నేడు భారీగా లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 814, నిఫ్టీ 238 పాయింట్ల చొప్పున పెరిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.