Naga Panchami Miracle Sai Baba Idol Drank Milk In Hyderabad: శ్రావణమాసం.. నాగుల పంచమి రోజు అద్భుతం చోటుచేసుకుంది. సాయిబాబా విగ్రహం పాలు తాగారనే వార్త హైదరాబాద్లో హల్చల్ చేసింది.
Sravana Masam: శ్రావణమాసం వచ్చేస్తోంది. ఈ మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకత ఉంటుంది. రోజుకో పూజతో మహిళలందరూ బిజీగా గడుపుతారు. మరీ పూజలతో పాటు వాళ్ల ధరించే దుస్తువులపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. దేవాలయానికి వెళ్లడం, స్నేహితులు, బంధువుల ఇంట్లో పూజకు వెళ్లుతుంటారు. మరి శ్రావణంలో మీరు కూడా స్పెషల్ గా కనిపించాలంటే సింపుల్ చీరకు స్టైలిష్ ప్రింటెడ్ బ్లౌజ్ ను ధరిస్తే చీరకు కొత్త రూపాన్ని ఇస్తుంది.అలాంటి డిజైన్లను చూద్దామా?
Benefits Of Worshipping Lord Shiva: శ్రావణమాసం శివభక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ పవిత్ర మాసంలో శివుడిని, పార్వతి దేవిని పూర్తి భక్తితో ఆరాధించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోయి, జీవితంలో శుభాలు వెల్లువగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.
Sravana Masam 2024 Lucky Zodiac Signs: ఆగస్టు 05వ తేది నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ మాసంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Sravana Masam: హిందూమతంలో శ్రావణ మాసానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఈ నెల చాలా ప్రత్యకం కూడా. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన నెలగా భావించే శ్రావణంలో కొన్ని పనులు చేస్తే ఏ సమస్యా ఉండదంటారు.
Sravana Masam 2023: శ్రావణ మాసం అనేది శివునికి అత్యంత ప్రీతిపాత్రమైందిగా భావిస్తారు. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు, శివుడి కటాక్షం పొందేందుకు ఈ నెల అత్యంత అనువైందిగా పరిగణిస్తారు. శ్రావణ మాసపు పూర్తి ప్రయోజనాలు పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
Saturday of Sravana Masam: శ్రావణ మాసం మొదటి శనివారం జూలై 30వ తేదీ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారు శనివారం నాడు శని దేవుడిని పూజించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
Sravana Shivratri 2022: శ్రావణమాసం శివరాత్రికి హిందూధర్మంలో విశేష ప్రాధాన్యత ఉంది. శివుడికి ప్రత్యేకమైన ఈ నెలలో చతుర్దశి తిధి నాడు ప్రత్యేకంగా శివరాత్రి జరుపుతారు. దీనినే శ్రావణ శివరాత్రి అంటారు. ఆ రోజు ఎప్పుడొస్తుంది, శుభ ముహూర్తం, పూజా విధానాలేంటనేది తెలుసుకుందాం..
Sravana masam 2022: శ్రావణమాసం ప్రారంభమైపోయింది. రేపే తొలి సోమవారం. శ్రావణ మాసం తొలి సోమవారానికి విశేష మహత్యముంది. అదే సోమవారం నాడు ప్రదోష వ్రతం కూడా వస్తే ఇక ఆ ప్రాధాన్యత మరింత అధికం. ఆ విశేషాలు మీ కోసం..
Sravana Masam 2022: ప్రస్తుతం భారత్లో శ్రావణ మాస నెల నడుస్తోంది. ఈ నెల హిందువులకు ఎంతో ప్రితికరమైందిగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో భక్తులు ఎక్కువగా మహాశివున్ని పూజిస్తారు. శివున్ని పూజించడం వల్ల కోరిన కోరికెలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
Rainy Season: వర్షాకాలం ప్రారంభమైంది. ఆధ్యాత్మికంగా అంటే హిందూమతం ప్రకారం శ్రావణ మాసం. జ్యోతిష్యం ప్రకారం శ్రావణ మాసానికి అధిక ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ నెలలో ఇలా చేస్తే అంతులేని సంపద వచ్చి పడుతుందట.
Sravana Masam Somavaram: భారతీయులకు ఎంతో ప్రముఖ్యమైన శ్రావణ మాసం నెల మొదలైంది. అంతేకాకుండా శ్రావణ మాసం మొదటి సోమవారం రేపే కావున అందరూ శివున్ని ఆరాధించి ఉపవాలు చేస్తారు. అయితే సోమవారం (జూలై 18)న సాక్ష్యాత్తు మహాశివుడే భూమి పైకి వస్తాడని భక్తులు నమ్ముతారు.
Vastu Tips For Tulsi: ఇంట్లో తులసి మొక్క ఉంటే సకల శుభాలు జరుగుతాయని వాస్తు శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది. అయితే శ్రావణమాసంలో ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Mangala Gauri Vratam 2022: హిందూమతంలో శ్రావణమాసానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో శివుడితో పాటు పార్వతిని కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణ మంగళవారం రోజు పార్వతీ దేవి పూజ చేస్తారు.
Sravana Masam 2022: శ్రావణ మాసం జూలై 14, 2022 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెలలో శివుడికి పూజలు చేస్తారు. 2022 శ్రావణ మాసం మూడు రాశులకు అత్యంత శుభదాయకంగా మారనుంది. ఆ మూడు రాశులేవో తెలుసుకుందాం..
Varalakshmi Vratham 2021: వరలక్ష్మీ వ్రతానికి తెలుగునాట అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తారు. ఈ రోజున పూజిస్తే వరలక్ష్మీ మాత భక్తులు కోరుకున్న కోరికలను నెరవేరస్తుందని విశ్వాసం.
Sravana Masam: ఆషాడం ముగిసింది. పవిత్రంగా భావించే శ్రావణం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఇక నుంచి ముహూర్తాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు ఊపందుకుంటాయి. రానున్న రోజుల్లో మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడున్నాయనేది పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.