NTR Statue: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. హైదరాబాద్ లో అన్నగారి 100 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇచ్చారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ తెలంగాణ సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
Sr NTR@75Years: ఎన్టీఆర్.. ఇది పేరు కాదు.. ఒక హిస్టరీ.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయన కంటూ కొన్ని పేజీలే కాదు ఓ పుస్తకమే ఉంది. అటు రాజకీయంగా కూడా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఆయన తొలి చిత్రం ‘మన దేశం’ విడుదలై 75 యేళ్లు పూర్తి కావొస్తోంది. ఈ సందర్బంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయడానికి రెడీ అవుతోంది.
NTR Political Spl: అన్న ఎన్టీఆర్.. దేశ వ్యాప్తంగా ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని తుడిచి పెట్టేసిన ఘనత అన్నగారు స్థాపించి తెలుగు దేశం పార్టీకే దక్కుతోంది. సంక్షేమ పథకాల విషయంలో అప్పట్లోనే అన్నగారు సెన్సేషన్ క్రియేట్ చేశారు.
NTR Politics: అన్న ఎన్టీఆర్.. ఈ పేరుకు పెద్ద చరిత్రే ఉంది. సినిమాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్‌తో రికార్డ్స్ క్రియేట్ చేసిన అన్న ఎన్టీఆర్.. రాజకీయ నాయకుడిగా సరికొత్త ట్రెండ్ సెట్ చేసారు.
NTR 100th Birth Anniversary ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా టాలీవుడ్ అంతా కూడా ఆ మహనీయుడిని మరోసారి తలుచుకుంటోంది. తెలుగు జాతికి ఆయన తెచ్చిన గౌరవాన్ని స్మరించుకుంటోంది. ఈ క్రమంలోనే విజయశాంతి తనకున్న స్మృతులను తలుచుకుంది. ఈ మేరకు ఆమె వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Nandamuri Family Members Pay Tribute To Sr NTR At NTR Ghat. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 27వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.
Venkaiah Naidu Sensational Comments: తెనాలిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి సంచలన విషయం బయట పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే
Old lady in Amaravathi padayatra Made Sensational Comments on Jr NTR: అమరావతి ఏకైక రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్న వారిలో ఒక వృద్ధ మహిళ జూనియర్ ఎన్టీఆర్ మీద దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Jr NTR Foot Nara Dogs Trending in Social Media: జూనియర్ ఎన్టీఆర్ తీరుపైన సోషల్ మీడియా వేదికగా టిడిపి అభిమానులు, టిడిపి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.
TDP Chief Chandrababu Naidu Counter Jr NTR Twisting Tweet : ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారం మీద జూనియర్ ఎన్టీఆర్ స్పందన విషయంలో చంద్రబాబు ఘాటు కామెంట్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Uma Maheshwari Mortal Remains Sent For Post-mortem: ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం ఉమా మహేశ్వరి భౌతికకాయాన్ని తిరిగి జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేర్చనున్నారు.
NTR's daughter Uma Maheshwari Death: నటసార్వభౌమ నందమూరి తారక రామా రావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఉమా మహేశ్వరి ఫ్యాన్‌కి ఉరి వేసుకున్నారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
NTR: తెలుగు ప్రజలందరికి ఇది గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. చాలా కాలంగా ఉన్న కలను సాకారం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.