Speaker Pocharam Srinivas Reddy: తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. నిజామాబాద్ జిల్లా చందూరు మండలం లక్ష్మాపూర్ గ్రామానికి వెళ్లిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు.
Pocharam Srinivas Reddy: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్సీ బాలుర హాస్టల్‌ను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్ధాలను , స్టోర్ రూంలో సరుకులను పరిశీలించారు. అనంతరం విద్యార్ధులతో కలిసి టిఫిన్ చేశారు.
KomatiReddy Rajagopal Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాను చెప్పినట్లుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు.
Telangana speaker Pocharam Srinivas Reddy slams electricity board officials for their negligence part in development activities in Rudraram mandal of Nizamabad district.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏదైతే జరగకూడదని ఆ పార్టీ భయపడుతూ వస్తుందో.. తాజాగా అదే జరిగింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు యధావిధిగా ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభకు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.