Keeda Kola AI Voice: కొత్త సాంకేతిక పరిజ్ఞానం చిత్రబృందానికి చిక్కులు తెచ్చిపెట్టింది. దీని దెబ్బకు క్షమాపణ చెప్పడంతోపాటు రూ.కోటి జరిమానా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇటీవల విడుదలైన కీడా కోలా చిత్రబృందానికి ఎదురైంది.
SP Charan-Sonia Agarwal Marriage news: ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగగా, అయితే ఆ విషయం మీద తాజాగా క్లారిటీ లభించింది.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam) శుక్రవారం (సెప్టెంబరు 25న) కన్నుమూసిన విషయం తెలిసిందే. దాదాపు 40 రోజుల క్రితం ఎస్పీ బాలు (SP Balu) కరోనావైరస్ బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం సీనీ, రాజకీయ ప్రముఖులను, గానాభిమానులను తీవ్రంగా కలచివేసింది.
SP Balasubrahmanyam Health update: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై వస్తున్న ఫేక్ న్యూస్ కథనాలపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ( SP Charan ) తీవ్రంగా స్పందించారు.
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్న వాళ్లందరికీ ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ( SP Charan ) కొంత ఊరటనిచ్చే వార్త చెప్పారు.
కరోనాతో పోరాడుతున్న ప్రముఖ గాయకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పృహలోకి వచ్చారని (SP Balu listening to music), పాటలకు కాస్త స్పందిస్తున్నట్లు తెలిపారు. బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యబృందం జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని వెల్లడించారు.
చికిత్సకు తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం స్పందిస్తున్నారనని మంగళవారం రాత్రి హెల్త్ బులెటిన్ (SP Balu Health update) తర్వాత ఎస్పీ చరణ్ తెలిపారు. కరోనా ప్రమాదం నుంచి తన తండ్రి 90 శాతం బయటపడినట్లేనని పేర్కొన్నారు.
లెజెండరీ సింగర్, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడుతున్నారని తెలిసిందే. అయితే బాలుకి తాజాగా జరిపిన కరోనా టెస్టులలో నెగటివ్ (SP Balasubrahmanyam Tested COVID19 Negative) అని వచ్చిందని ప్రచారం జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.