KTR counter on Somu Veerraju comments: విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో చీప్ లిక్కర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్ చేశారు.
Somu Veerraju Sensational Comments: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన ప్రకటన చేశారు. 2024 తర్వాత తాను రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు.
Amit shah: కేంద్రమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ స్తాయి సమావేశం జరిగింది. ఏపీలో అధికారం దిశగా అడుగులు వేయాలని పార్టీ అగ్ర నాయకత్వం సూచించింది. సమావేశం వివరాల్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.
Visakha steel plant issue: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీజేపీను ఇరకాటంలో పడేసింది. ఏపీలో ప్రతిపక్ష స్థానంపై కన్నేసిన బీజేపీకు స్టీల్ ప్లాంట్ విషయం అడ్డంకిగా మారింది. అందుకే కేంద్రంలోని పెద్దలతో ఏపీ బీజేపీ నేతలు చర్చలు జరిపారు.
ఏపీ ఆలయాలపై దాడుల వ్యవహారంలో టీీడీపీ నేతల ప్రమేయం రుజువైందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మరోవైపు డీజీపీని బెదిరించే స్థాయిలో లేఖ రాయడంపై బీజేపీ నేత సోము వీర్రాజుపై మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది పార్టీ వీడగా..మరి కొంతమంది ఆ ప్రయత్నంలో ఉన్నారు. పార్టీ సీనియర్ నేతతో బీజేపీ నేతలిప్పుడు మంతనాలు చేస్తున్నారు.
Tirupati Lok Sabha: తిరుపతి లోక్‌సభకు జరగనున్న ఎన్నికల్లో జనసేన మళ్లీ ప్రచారానికే పరిమితం కానుందా..బీజేపీ ఒత్తిడితో ఈసారి కూడా పోటీకు దూరం కానుందా. పరిస్థితి చూస్తే అవుననే అన్పిస్తోంది. రీడ్ ద స్టోరీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మిగిలిన మూడున్నరేళ్ల సమయం పాలిస్తారా లేదా? రాజకీయ వర్గాల్లో ఇప్పుడీ ప్రశ్న హాట్ టాపిగా మారింది. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు స్వయంగా ఈ మాటలనడమే దీనికి కారణం.
బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఇవాళ మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయనతో భేటీ అయ్యారు ( Somu Veerraju meets Chiranjeevi ). ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు.. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఇలా చిరంజీవిని కలవడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదల్చుకోలేని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ( Somu Veerraju) స్పష్టం చేశారు. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీ బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీ నారాయణను బీజేపీ అధిష్టానం తొలగించింది. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ సభ్యుడైన సోము వీర్రాజును నియమించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.