Snake Revenge Is It True: చాలా మంది పాములు పగబడతాయని అనుకుంటూ ఉంటారు. అందుకే కొందమందిలో ఇళ్లలోకి వచ్చిన వాటిని కొట్టేందుకు ఆసక్తి చూపరు. ఇదిలా ఇటీవలే యూపీలోని ఓ పల్లె ప్రాంతంలో జీవించే వికాస్ అనే 24 ఏళ్ల కుర్రాడిని కింగ్ కోబ్రా 7 నుంచి 8 సార్లు కాటేసిందట. అంతేకాకుండా ఆయన చాలా సార్లు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసిన ఏ మాత్రం ఫలితం లేకపోయింది. పగబట్టి మళ్లీ మళ్లీ కాటేసింది. దీంతో అప్పటి నుంచి పాములు గట్టిగా పగబడతాయనే వాదనలు నెట్టింట్లో, వార్తల్లోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది.
Uttar pradesh: ఫతేపూర్ కు చెందిన వికాస్ దూబే ఇప్పటి వరకు ఏడు పర్యాయాలు పాముకాటుకు గురయ్యాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Uttar Pradesh: ఫతేపూర్ లోనిన మాల్వాలో వికాస్ దూబే గ్రామంలో ఒక యువకుడిని పాము ఐదుసార్లు కాటేసింది. అతని లక్ ఏంటంటే.. కాటేసిన ప్రతిసారి ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లడంతో అతను రిస్క్ నుంచి మాత్రం బైటపడ్డాడు.
Shocking News: పాము పగబట్టిందని మనం ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాం. కానీ, అలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. ఒకే పాము తనను ఏకంగా 7 సార్లు కాటేసిందని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాని భయంతో ఇప్పుడు కూలి పనికి కూడా వెళ్లడం మానేసినట్లు చెప్పాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.