Smoking Threats: పొగాకు ఆరోగ్యానికి హానికరం. అందరికీ తెలిసిందే. అయినా వదిలిపెట్టరు. వరల్డ్ నో టొబాకో డే జరుపుకుంటున్నా సిగరెట్ తాగడం మాత్రం మానరు. ఊపిరితిత్తులు నాశనమౌతున్నా..సిగెరట్ పొగ లోపలకు వెళ్తూనే ఉంటుంది. అసలు సిగరెట్లు మీ ఊపిరితిత్తుల్ని ఎంత దారుణంగా దెబ్బతీస్తాయో తెలుసా...ఈ వీడియో చూడండి
Tea And Cigarette Side Effects: చాలా మంది యువత టీ, సిగరెట్ కలిపి తీసుకుంటూ ఉంటారు. నిజాని ఇలా ప్రతి రోజు చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా వచ్చే వ్యాధులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
How To Stop White Hair Growth: చిన్న వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడటం చాలామందిని ఇబ్బంది పెడుతున్న అంశం. ముఖ్యంగా పెళ్లి కాని ప్రసాదులు ఈ సమస్యతో ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. మరి ఇంతకీ ఈ సమస్య రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుంటే ఈ సమస్య బారిన పడకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు కదా.
COPD Disease: ధూమపానం ఆరోగ్యానికి హానికరం. కేన్సర్ కారకం అని ప్రకటనలు చూస్తూనే ఉంటాం. ఆఖరికి కొనే సిగరెట్ ప్యాకెట్‌పై కూడా అదే ఉంటుంది. అయినా మానలేని పరిస్థితి. సిగరెట్ స్మోకింగ్ దుష్పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.