Skin Care: బంగాళాదుంపను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అంతేకాకుండా వీటితో చాలా రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారు. దుంపలో చాలా రకాల పోషకాలుండడం వల్ల ఇది శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.
Skin Care Tips: చర్మ సంరక్షణ చాలా అవసరం. అందానికి మెరుగులు దిద్దేది అదే. చర్మ సంరక్షణకు అత్యవసరమైన కొన్ని ముఖ్యమైన సూచనలు, టిప్స్ ఇప్పుడు పరిశీలిద్దాం. రాత్రి పూట పొరపాటున కూడా ఆ తప్పులు చేయవద్దు మరి..
White Hair: అందంగా ఉండాలని ఎవరికుండదు. కానీ నెరిసిన జుట్టు అందాన్ని తగ్గించేస్తుంది. తెల్ల వెంట్రుకలు తగ్గించేందుకు, మెరిసే చర్మం కోసం కొన్ని టిప్స్ మీ కోసం..
Benefits of Multani Mitti: ముఖాన్ని సౌందర్య వంతంగా చేసుకోవడానికి అందరు ముల్తానీ మిట్టిని వాడుతుంటూ ఉంటారు. ఇది చర్మానికి సంబంధించిన సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు కృషి చేస్తుంది. కాబట్టి దీనితో బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు.
Curd-Lemon Tips: ఆరోగ్యంతో పాటు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా అమ్మాయిలు కోరుకునేది అందం. చర్మం మృదువుగా ఉండాలని..ముఖ్యంపై ఏ విధమైన మచ్చలుండకూడదని అనుకుంటారు. దీనికోసం బ్యుటీషియన్ల చుట్టూ తిరగకుండా..అద్భుతమైన వంటింటి చిట్కా ఉంది. ట్రై చేస్తారా..
Home Remedies For Dark Neck: మెడ మీద నల్లగా మారడం, చర్మంపై మచ్చలు రవాడం ప్రస్తుతం సాధారణమైంది. శరీంలో వేడి వల్ల ఎండల కారణంగా మెడ మీద చర్మపై వివిధ రకాల సమస్యలు వస్తున్నాయని చర్మ నిపుణులు తెలుపుతున్నారు.
Skin Care by Coffee Face Pack: ప్రస్తుతం చాలా మంది చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖం సౌందర్య వంతంగా చేసుకోవడానికి ఎన్నో రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే ముఖంపై చర్మం పాడవడానికి ప్రధాన కారణాలు మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యమేనని నిపుణులు తెలుపుతున్నారు.
Skin Care: వేరుశెనగ అంటే చాలా మంది ఇష్టపడి తింటూ ఉంటారు. ఇది నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుంగా ఇది చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Monsoon Season Skin Care: వేసవిలో టానింగ్, చలికాలంలో పొడిబారడం, వర్షాకాలంలో జిగట పెరగడం వంటి చర్మ సమస్యలు ప్రతి సీజన్లో రావడం సాధరణం. అయితే చలి కాలంలో మాత్రం చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Black Spots on Face: ప్రస్తుతం చాలా మంది ముఖంపై మచ్చలు, మొటిమల వంటి సమస్యలతో బాధపడతూ ఉంటారు. ముఖంపై నల్ల మచ్చలు ఉండడం వల్ల ముఖంగా అందహీనంగా తయారవుతుంది.
Skin Care Tips: చాలామంది మగవారిలో నుదుట ముడతలు ఎక్కువగా ఉంటుంటాయి. ఫలితంగా వృద్ధాప్యఛాయలు, నిర్జీవం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంటాయి. మరి ఈ ముడతల్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Scalp Pimples: తలపై చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కావున జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వానా కాలంలో శిరోజాలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Java Plum Benefits: నేరేడు పండ్లు సాధారణంగా వేసవిలో లభించే.. ఓ రుచికరమైన పండు. ఈ పండును పలు రాష్ట్రాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా భారత్‌లో జామూన్, రాజ్మాన్, జమాలి, బ్లాక్ జామూన్, బ్లాక్‌బెర్రీ మొదలైన పేర్లతో సంబోధిస్తారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి.
Skin Care Tips: సీజన్ ఏదైనా సరే చర్మాన్ని సంరక్షించుకోవడం తప్పదు. చర్మం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చర్మ నిపుణులు చెబుతున్నారు. చర్మ సంరక్షణకు ఏం చేయాలి, ఏం చేయకూడదో చూద్దాం.
Face Care Tips: ముఖ సౌందర్యం, ముఖ సంరక్షణ చాలా అవసరం. ముఖంపై దుమ్ము ధూళి పేరుకుపోయి..బ్లాక్‌హెడ్స్ అంటే నల్లటి మచ్చలతో ముఖం అంద వికారంగా మారుతుంటుంది. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేదెలా..
Skin Care: మృదువుగా ఉండే అరచేతుల్ని ఎప్పటికప్పుడు సంరక్షించుకోవడం చాలా అవసరం. నిత్యం చేసే పనుల కారణంగా అరచేతి చర్మం ముడతలతో..నిర్జీవంగా మారుతుంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
Coconut Oil For Face: ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది చర్మం సమస్యలతో బాధపడుతున్నారు. వివిధ రకాల ఫుడ్‌ని తీసుకోవడం వల్ల ముఖంలో మెరుపు తగ్గిపోయి.. ముడతలు మొదలవుతాయి.
Dehydration Symptoms On Skin: శరీరంలో నీటి శాతం తగ్గితే.. అనేక వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా అలసట, తల తిరగడం, నోరు పొడిబారడం వంటి లక్షణాలు వచ్చే అవకాశాలున్నాయి.
Heat rash remedy: భారతీయలు పురాతన కాలం అనారోగ్య సమస్యలు వస్తే కేవలం ఆయుర్వేద మూలికలతో మాత్రమే చికిత్స చేసేవారు. దగ్గు, జలుబు వంటి వ్యాధుల నుంచి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల దాకా అన్న సమస్యలకు పూర్వమే ఔషధాలను కనుగొన్నారు.
Skin Care Tips: ఆధునిక జీవన శైలి కారణంగా స్త్రీ , పురుషులు మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలకు ప్రధాన కారణం కలుషిత ఆహారమేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.