Sai Pallavi Pranavalaya Lyrical Song out now : శ్యామ్ సింగ రాయ్ మూవీ నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది. సాయిపల్లవిపై చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ప్రణవాలయ సాంగ్ ఎంతో అద్భుతంగా ఉంది.
Shyam Singha Roy: 'శ్యామ్ సింగ రాయ్' నుంచి మరో అప్ డేట్ వచ్చింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాటను కొద్ది సేపటి క్రితమే రిలీజ్ చేసింది చిత్రబృందం.
Sirivennela Last Song: సిరివెన్నెల. నిజంగానే అక్షరాల సిరులు కురిపించి..ఆ అక్షరాల్ని మన మనస్సుల్లో ఎప్పటికీ చెరగకుండా ముద్ర వేయించగలిగిన మహా రచయిత. ఆ పాట రాసేముందు చివరిపాటని ఎందుకన్నారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కరోనా నుండి పుంజుకుంటున్న సినీ ఇండస్ట్రీకి వరుస మరణాలతో పరిశ్రమలో విషాదఛాయలు అల్లుకున్నాయి. మొన్న శివ శంకర్ మాస్టర్, నిన్న సిరివెన్నెల, ఈ రోజు టాలీవుడ్ యాంగ్ హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు మరణంతో ఇండస్ట్రీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
Bheemla Nayak - RRR Updates: పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. సిరివెన్నెలపై గౌరవార్థం తమ సినిమా ప్రమోషన్స్ ను ఆపేస్తున్నట్లు ‘భీమ్లా నాయక్’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందాలు ప్రకటించాయి.
Sirivennela Seetharama Sastry passes away :సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు. మళ్లీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి వస్తాడని అనుకున్నానని చిరంజీవి కన్నీరు పెట్టుకున్నారు. సీతారామశాస్త్రి హాస్పిటల్లో చేరే ముందు ఆయనతో మాట్లాడానని చెప్పారు.
Lyricist Sirivennela Seetharama Sastry passes away : క్యాన్సర్ తో ఆరేళ్ల క్రితం సిరివెన్నెలకు సగం లంగ్ తీయాల్సి వచ్చిందని చెప్పారు. సిరివెన్నెలకు గతంలో బైపాస్ సర్జరీ జరిగిందని తెలిపారు. అయితే వారం క్రితం మరో లంగ్‌కు కూడా క్యాన్సర్ వచ్చిందని దీంతో సిరివెన్నెల తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులుపడడంతో చికిత్స కోసం కిమ్స్‌లో చేర్పించారని స్పష్టం చేశారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అని అన్నారు.
Sirivennela: ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.