New Sim Card Rules: టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు జారీ చేసింది. జియో, ఎయిర్టెల్, వోడాపోన్ యూజర్లకు షాక్ కలిగించే నిర్ణయం తీసుకుంది. మరో 15 రోజుల్లో ఈ నెంబర్లు బ్లాక్ అయిపోగలవు జాగ్రత్త. పూర్తి వివరాలు మీ కోసం..
New Sim Card Rules: సిమ్ కార్డు విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే దేశంలో కొత్త టెలీకం చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం సిమ్ కార్డు నిబంధనలు కఠినంగా మారాయి. ఎవరు ఎన్ని సిమ్ కార్డులు కలిగి ఉండవచ్చో స్పష్టత వచ్చింది. ఆ వివరాలు మీ కోసం.
Sim Cards Misuse: ఆధార్ కార్డు అన్నింటికీ చాలా అవసరం. ముఖ్యంగా సిమ్ కార్డు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. అదే సమయంలో మీ ఆధార్ కార్డు మీకు తెలియకుండా దుర్వినియోగమయ్యే అవకాశముంది. ముఖ్యంగా మీ ఆధార్ కార్డుతో సిమ్ కార్డులు తీసకుంటే మరింత ప్రమాదకరకం.
Sim Card New Rules: డిజిటల్ ఇండియాతో పాటే సైబర్ నేరగాళ్లు కూడా పెరిగిపోతున్నారు. జనాన్ని మోసం చేసినా, సిమ్ కార్డ్ మోసమైనా సరే డిజిటలైజేషన్ యుగంలో అంతా సులభమైపోయింది. పూర్తి వివరాలు మీ కోసం..
DoT to deactivate extra SIM connections : మన దేశంలో ఒకే వినియోగదారుడి పేరుపై తొమ్మిది 9 కంటే ఎక్కువ సిమ్ కనెక్షన్స్ ఉంటే మళ్లీ ధ్రువీకరణ చేయాలని టెలికమ్యూనికేషన్ల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ అలా చేయని పక్షంలో ఆ సిమ్ కనెక్షన్లను తొలగిస్తామని హెచ్చరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.