BSNL Phone Call Service Without Sim Card Mobile Tower: మొబైల్ నెట్వర్కింగ్లో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సంచలనానికి తెరలేపింది. సిమ్ కార్డు లేకుండానే ఫోన్ కాల్స్ అందుబాటులోకి తీసుకురానుంది.
New Sim Card Rules: అక్టోబర్ 1 సమీపిస్తోంది. మరో రెండ్రోజులే మిగిలుంది. రిలయన్స్ జియో అయినా, ఎయిర్టెల్ అయినా, వోడాఫోన్ ఐడియా లేదా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఏదైనా సరే సిమ్ కార్డు నిబంధనలు మారిపోతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
SIM Registered with Aadhar card: మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు కలిగి ఉంటుంది. అయితే, ఈ ఆధార్ కార్డు గుర్తింపు ఆధారంగానే మొబైల్ సిమ్ కార్డులు కూడా జారీ చేస్తారు. అయితే, ఆధార్ కార్డుపై ఎన్ని సమ్ కార్డులు రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు.
New Sim Card Rules: సాధారణంగా నెల మారగానే కొన్ని అంశాల్లో మార్పులు వస్తుంటాయి. అదే విధంగా జూలై 1 నుంచి సిమ్ కార్డు నిబంధనలు మారుతున్నాయి. ఇక సిమ్ కార్డు పోయినా లేక మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అయినా అంత సులభం కాదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SIM Swap Fraud: ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ వణికిస్తున్న సిమ్ స్వాపింగ్ స్కామ్ గురించి మీకు తెలుసా? ఒక స్కామర్ మీ సిమ్ కార్డ్ యాక్సెస్ తీసుకొని మీ నెట్వర్క్ ప్రొవైడర్ ని కూడా మోసం చేసి మీ ఫోన్ నెంబర్ ను వారి వద్ద ఉన్న సిమ్ కార్డ్ కి లింక్ చేస్తారు. దీని వల్ల ఈ మధ్యనే ఒక ఆమె 50 లక్షలు కూడా పోగొట్టుకుంది. అసలు ఇంతకీ ఈ సిమ్ స్వాపింగ్ స్కామ్ ఏంటో తెలుసుకుందాం..
How to Check All SIM Cards Registered on Your Aadhaar Card. మీ ఆధార్ నంబర్‌పై యాక్టివ్‌గా ఉన్న సిమ్ల వివరాలు 'టాఫ్-కాప్' వెబ్సైట్లో ఈజీగా తెలుస్కోవచ్చు.
Apple: ప్రపంచానికి ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తోంది యాపిల్. ఆ కారణంగానే ప్రపంచ టెక్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది యాపిల్ సంస్థ. ఇప్పుడు వాటన్నింటిని మించి మరో పాత్ బ్రేకింగ్ ఫీచర్‌ని యాపిల్ అందుబాటులోకి తేనుందని మార్కెట్ వర్కాలు చర్చ నడుస్తోంది.
How to Download Aadhaar Card: ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడంలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పైగా ఈ రోజుల్లో ప్రతీ చోట దీని అవసరం పెరిగింది. బ్యాంకు ఖాతా ( Bank Account ) నుంచి సిమ్ కార్డు ( Sim Card ) కొనడం వరకు ప్రతీ చోట ఆధార్ కార్డు అత్యవసరంగా మారింది.
సైబర్ నేరగాళ్ల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతోంది. వ్యక్తిగత ఖాతాల్లోకి చొరబడి గంపగుత్తగా లక్షల్లో దోచుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ మోసాలతో జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యాపారి నిండా మునిగాడు. వివరాల్లోకి వెళితే..
భాగ్యనగరంలో కొత్త తరహా సైబర్ మోసం జరిగింది. ఓ యువతి వాడిపడేసిన పాత ఫోన్ నంబర్ ను ఓ సెల్యులార్ సంస్థ మరొకరికి కేటాయించగా ఆమె ఖాతా నుంచి రూ. 7 లక్షలు మాయం అయ్యాయి. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.