Aadhaar Download: మీ E- Aadhaar Cardను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

How to Download Aadhaar Card: ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడంలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పైగా ఈ రోజుల్లో ప్రతీ చోట దీని అవసరం పెరిగింది. బ్యాంకు ఖాతా ( Bank Account ) నుంచి సిమ్ కార్డు ( Sim Card ) కొనడం వరకు ప్రతీ చోట ఆధార్ కార్డు అత్యవసరంగా మారింది.

Last Updated : Jul 16, 2020, 05:08 PM IST
Aadhaar Download: మీ E- Aadhaar Cardను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Tips To Download Aadhaar Card: ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడంలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పైగా ఈ రోజుల్లో ప్రతీ చోట దీని అవసరం పెరిగింది. బ్యాంకు ఖాతా ( Bank Account ) నుంచి సిమ్ కార్డు ( Sim Card ) కొనడం వరకు ప్రతీ చోట ఆధార్ కార్డు అత్యవసరంగా మారింది. అయితే ప్రతీ చోట ఆధార్ కార్డు తీసుకెళ్లడం అవసరమే అయినా కొన్ని సార్లు మర్చిపోయి ఇబ్బంది పడుతుంటారు కొందరు. ఇకపై దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ( Smart Phone ) ఉంటే వెంటనే ఒక E- Aadhaar Copy డౌన్‌లోడ్ చేసుకొవచ్చు. దీని కోసం మీరు చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. Also Read : Apsara Rani: ధ్రిల్లర్ మూవీలో సరికొత్త హాట్ స్టిల్స్

How To Download Aadhaar Card: ఆధార్ కార్డను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

1. ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in ను విజిట్ చేయండి
2. తరువాత వెబ్‌సైట్‌లో మీ ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయండి. 
3. ఇందులో మీ Aadhaar Number, Enrolment ID, తరువాత Virtual ID వంటి వివరాలు ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
4. అయితే ముందు మీ మొబైల్ నెంబర్ UIDAI నెంబర్‌‌తో లింకై ఉందో లేదో చెక్ చేయాలి. Also Read: 
EPFO: PFను సులువుగా ఇలా విత్‌డ్రా చేసుకోండి
5. రిజిస్టర్ అయి ఉంటే ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ( Enrollment ID ) వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
6. వర్చువల్ ఐడి ( Virtual ID ) అప్షన్ కూడా కనిపిస్తుంది. ఆ వివరాలు ఎంటర్ చేశాక మీకు క్యాప్చా ఎంటర్ ( Enter Captcha ) చేసి ఓటీపి  ( OTP ) పంపించమని రిక్వెస్ట్ చేయవచ్చు. తరువాత ఓటీపి ఎంటర్ చేయాలి. దాంతో మీ ఆధార్ కార్డు వెంటనే డౌన్‌లోడ్ అవుతుంది. 
7. అయితే దీన్ని మీరు తెరిచి చూడాలి అనుకుంటే మాత్రం మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, పుట్టిన సంవత్సరం ( Year Of Birth ) కలిపి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 
Secret Cabin: బాత్రూమ్‌లో సీక్రెట్ క్యాబినెట్.. 40 ఏళ్ల తరువాత బయటపడ్డ సంపద

Trending News