Dhawan Meets Pushpa: పుష్పరాజ్ బాటలో మరో స్టార్ క్రికెటర్.. తగ్గేదే లే అంటున్న గబ్బర్

Dhawan Meets Pushpa: పుష్పరాజ్ బాటలో మరో స్టార్ క్రికెటర్.. తగ్గేదే లే అంటున్న గబ్బర్

Dhawan Meets Pushpa: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీమ్ఇండియా బ్యాటర్ శిఖర్ ధావన్.. ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటాడు. ఫన్నీ మీమ్స్‌, డ్యాన్స్‌లు సహా పలు సినిమాల్లోని పాటలకు అప్పుడప్పుడూ డ్యాన్సులు వేస్తుంటాడు. ఇప్పుడు 'పుష్ప' సినిమాలోని అల్లు అర్జున్ చెప్పిన మార్క్ డైలాగ్ చెప్పాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 

/telugu/sports/pushpa-raj-mania-shikhar-dhawan-seen-in-pushpa-dialogue-video-going-viral-53223 Jan 12, 2022, 12:16 PM IST
కోహ్లీ లేకపోవడం మాకు కలిసొస్తుంది: హసన్ అలీ

కోహ్లీ లేకపోవడం మాకు కలిసొస్తుంది: హసన్ అలీ

ఆసియా కప్ నుండి విరాట్ కోహ్లీకి విశ్రాంతి ప్రకటించిన సెలక్టర్లు.. ఆయన స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్‌గా తీసుకొన్న సంగతి తెలిసిందే. 

/telugu/sports/absence-of-kohli-is-a-turning-point-to-pakistan-says-hasan-ali-11178 Sep 6, 2018, 10:50 PM IST
రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ అద్భుత విజయం..!

రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ అద్భుత విజయం..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 11వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది.

/telugu/sports/sunrisers-hyderabad-beat-rajasthan-royals-in-ipl-11th-season-6498 Apr 9, 2018, 11:47 PM IST
శ్రీలంక టూర్ కు భారత జట్టును ఖరారు చేసిన బీసీసీఐ

శ్రీలంక టూర్ కు భారత జట్టును ఖరారు చేసిన బీసీసీఐ

శ్రీలంకలో వచ్చేనెల 6 నుంచి జరిగే  టీ20 ట్రై సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించింది సెలక్షన్ కమిటీ.

/telugu/sports/teamindia-for-nidahas-trophy-2018-announced-by-bcci-4833 Feb 25, 2018, 02:17 PM IST
టీమిండియాపై 'దాదా' ఫైర్..!

టీమిండియాపై 'దాదా' ఫైర్..!

దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి భారత జట్టు ఎంపికపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మండిపడ్డారు.

/telugu/sports/saurav-ganguly-fires-on-team-india-for-wrong-selection-of-players-in-south-africa-tour-3516 Jan 10, 2018, 03:04 PM IST
ఎమిరేట్స్ సిబ్బందిపై శిఖర్ ధావన్ ఫైర్

ఎమిరేట్స్ సిబ్బందిపై శిఖర్ ధావన్ ఫైర్

టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు.

/telugu/sports/shikar-dhawan-fires-on-emirates-officials-3089 Dec 29, 2017, 09:01 PM IST