Mouthwash Health Risk: మౌత్ వాష్‌ని మనం మన దినచర్యలో ఉపయోగిస్తాము. దీంతో దంత క్షయాన్ని తొలగించడానికి వాడుతాము. అయితే ఈ మౌత్వాష్పైన కొందరు నిపుణులు పరిశోధనలు చేశారు. వారి పరిశోధన ప్రకారం ఈ మౌత్ వాష్‌ని ఉపయోగించడం వల్ల హాని జరుగుతుందని అంటున్నారు.
Dental Mouthwash Side Effects: మౌత్ వాష్ వినియోగించడం వల్ల తీవ్ర అనాకరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వీటిని వినియోగించకపోవడం చాలా మంచిది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.