డెంగ్యూ జ్వరం కారణంగా శుభమన్ గిల్ ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి దూరమయ్యాడు. బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌తో న్యూఢిల్లీలోని జరిగే మ్యాచ్ కి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని ANI నివేదికలు వెల్లడించాయి.
Rohit Sharma Reacts on Shubman Gill Health: యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూ బారినపడి ఇంకా కోలుకోకపోవడం టీమిండియాను కలవరపెడుతోంది. రేపు ఆసీస్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుండగా.. గిల్ ఆడడంపై ఇంకా క్లారిటీ రాలేదు. గిల్ ఆరోగ్యంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే..?
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 8వ తేదీన ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. భారత జట్టులోని ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు డెంగ్యూ సోకింది. ఆ వివరాలు..
IND VS AUS 2nd ODI Match Highlights: టీమిండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్ లో టీమిండియా 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ .. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఇండియా 399 పరుగులు చేసి 400 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది.
IND vs AUS 1st ODI Match: ఇండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. మహమ్మద్ షమీ దూకుడు బౌలింగ్ తో పాటు టీమిండియా ఓపెనర్స్ శుభ్‌మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ రెచ్చిపోవడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సొంతం చేసుకుంది.
India vs West Indies Odi Series: వెస్టిండీస్‌పై 1-0 తేడాతో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌పై కన్నేసింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో మూడు వన్డేల సిరీస్‌లో గురువారం మొదటి వన్డే ఆడనుంది. ఈ సిరీస్‌లో ఆటగాళ్లను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
Who can Replace Cheteshwar Pujara at No 3: డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమైన సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారాపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. వెస్టిండీస్ పర్యటనలో మూడోస్థానంలో కొత్త బ్యాట్స్‌మెన్‌ను ఆడించనున్నారు. ఎంతో కీలకమైన నెం.3 స్థానంలో ఎవరూ ఆడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐదుగురి పేర్లను వన్‌డౌన్‌లో ఆడించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Ind VS Aus WTC Final 2023 day 4 Live Updates: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఎదురీదుతోంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 270 వద్ద డిక్లేర్ చేయడంతో భారత్ ముందు 444 పరుగుల టార్గెట్‌ను విధించింది. అనంతరం టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించగా.. 18 పరుగులు చేసి గిల్ ఔట్ అయ్యాడు. అయితే థర్డ్ అంపైర్ ఇచ్చిన తప్పుడు నిర్ణయానికి గిల్ బలయ్యాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Ind Vs Aud WTC Final 2023: శుభ్‌మన్ గిల్ మరో భామతో రొమాంటిక్ డేట్‌కు వెళ్లాడు. 'స్పైడర్‌మ్యాన్: అక్రాస్ స్పైడర్-వెర్స్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియా ఫేమ్ నిహారిక ఎన్ఎమ్తో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Greg Chappell advice to Australian bowlers to tackle Shubman Gill. భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ తీరుపై ఆసీస్ క్రికెట్ దిగ్గజం గ్రెగ్ ఛాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Shubman Gill Threat to MS Dhoni Lead Chennai Super Kings to Lift Title. ఐదో టైటిల్ సాధించాలని చూస్తున్న చెన్నైకి అతడు అడ్డంకిగా మారే అవకాశం ఉందన్నాడు అతుల్ వాసన్.
Chennai Super Kings Vs Gujarat Titans Live Updates: చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్ కైవసం చేసుకుంటుందా..? డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ నిలబెట్టుకుంటుందా..? ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఐపీఎల్ 2023 విజేత ఎవరో తేలిపోనుంది.
IPL 2023 Records: ప్రతి సీజన్లో మాదిరే ఈసారి ఐపీఎల్‌లోనూ బ్యాట్స్మెన్ల అద్భుత పర్ఫామెన్స్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ సీజన్లో యంగ్ క్రికెటర్లు సత్తా చాటుతూ టీమిండియా చోటు కోసం సిగ్నల్స్ పంపించారు. ఐపీఎల్ 2023లో శతకాలు బాదిన ప్లేయర్లపై ఓ లుక్కేయండి.
Gill and Bhuvneshwar is first opposing pair to score century and pick five-wickets in IPL. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమాన్ గిల్ ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించారు.
ఐపిఎల్ 2023 సీజన్లో తలపడుతున్న అన్ని జట్లలో అత్యధిక పరుగులు చేస్తున్న బ్యాట్స్‌మెన్ ఎవరు ? ఏ జట్టును ఏ బ్యాట్స్‌మన్ ఆదుకుంటున్నాడు అనే వివరాలను ఈ ఫోటో గ్యాలరీ రూపంలో చెక్ చేద్దాం రండి.
Gujarat Titans won by 6 wkts vs Punjab Kings in IPL 2023. ఐపీఎల్ 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Shikhar Dhawan React on being Replaced by Shubman Gill in India ODI Team: కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను వన్డే ప్రపంచకప్‌లో ఆడించాలనుకున్నారని శిఖర్ ధావన్ తెలిపాడు.
India Vs Australia 4th Test Day 3 Highlights: చివరిలో టెస్టులో ప్రత్యర్థి ఆసీస్‌కు దీటుగా జవాబిస్తోంది భారత్. నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 289 రన్స్ చేసింది. గిల్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ 59 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
Sunil Gavaskar praises on Shubman Gill after Hits Century vs Australia in 4th Test. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ శతకంతో మెరిశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.