Shani Vakri 2023: రివర్స్ లో ప్రయాణించబోతున్న శని గ్రహం.. వచ్చే 139 రోజులు ఈ రాశులకు బాధాకరం..

Saturn retrograde 2023: జూన్ 17న శని గ్రహం తిరోగమనం వైపు కదులుతాడు. శని రివర్స్ కదలిక 5 రాశులవారు అశుభ ఫలితాలను పొందనున్నారు. శని గోచారం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2023, 04:51 PM IST
Shani Vakri 2023: రివర్స్ లో ప్రయాణించబోతున్న శని గ్రహం.. వచ్చే 139 రోజులు ఈ రాశులకు బాధాకరం..

Shani Vakri 2023 Negative effect: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. ఇతడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం శనిదేవుడు నేరుగా కదలుతున్నాడు. జూన్ 17న శనీశ్వరుడు తిరోగమన దిశలో కదులుతాడు. శని రివర్స్ (Saturn retrograde 2023) కదలిక నవంబరు 04 వరకు ఉంటుంది. శని యెుక్క ఈ సంచారం 5 రాశులవారికి మంచి ప్రయోజనాలు అందించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

తులారాశి- తిరోగమన శని తులారాశి వారికి ఇబ్బంది కలిగిస్తుంది. మీకు వర్క్ ప్లేస్ లో ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది మంచి సమయం కాదు. మీ లవ్ లైప్ కాస్తా ఇబ్బందికరంగా ఉంటుంది. 
కుంభం - కుంభరాశిపై శని సడేసతి నడుస్తోంది. ఇదే రాశిలో శని సంచారం వల్ల మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. మీరు కెరీర్ లో చాలా అడ్డంకులను ఎదుర్కోనున్నారు. దాంపత్య జీవితంలో సమస్యలు వస్తాయి. 
మేషం- శని తిరోగమనం మేషరాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ హెల్త్ చెడిపోయే అవకాశం ఉంది. ప్రేమ లేదా వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి.

Also Read: Shani Gochar 2023: శష్ రాజయోగంతో ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం.. ఇందులో మీరున్నారా?

వృషభం - శని యొక్క వక్రీ కారణంగా వృషభరాశి వారు పని భారం పెరుగుతుంది. జాబ్ కోసం ప్రయత్నించే వారు ఇంకొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. 
కర్కాటకం- శని రివర్స్ కదలిక కర్కాటక రాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు ఆలోచించి మాట్లాడండి. ఈ సమయంలో మీరు వీలైనంత పాజిటివ్ గా ఉండండి. 

Also Read: Akshaya Tritiya 2023: 500 ఏళ్ల తర్వాత అక్షయ తృతీయ నాడు కీలక పరిణామం.. ఈ 3 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News