Shani Gochar 2023: జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల అరుదైన యోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి కలిసి వస్తుంది.
Shani Gochar 2023: ప్రస్తుతం న్యాయధీశుడైన శనిదేవుడు తనకి ఇష్టమైన రాశి అయిన కుంభరాశిలో 30 ఏళ్ల తర్వాత సంచరిస్తున్నాడు. ఇదే రాశిలో 2025 వరకు ఉంటాడు. శని గ్రహం యెుక్క ఈ ప్రయాణం నాలుగు రాశులవారికి కలిసి రానుంది.
Saturn Direct Movement: శనిదేవుడు రెండున్నరేళ్లకొకసారి తన రాశిని మారుస్తాడు. త్వరలో శనగ్రహం నేరుగా నడవనుంది. శని కదలిక వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Shani Gochar 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని మేజిస్ట్రేట్ అని పిలుస్తారు. ఇతడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శని..2025 వరకు ఇదే రాశిలో ఉంటాడు. ఈ సమయంలో మూడు రాశులవారు లాభపడనున్నారు.
Shani Gochar 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. ప్రస్తుతం రివర్స్ లో నడుస్తున్న శని.. త్వరలో నేరుగా నడవనున్నాడు. శని సంచారం వల్ల నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Shani Gochar 2023: ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. శని యెుక్క ఈ సంచారం కారణంగా కొందరు ప్రయోజనం పొందనున్నారు. శని వక్రీ వల్ల లాభపడే రాశులేంటో తెలుసుకుందాం.
Mangal rashi parivartan 2023: కుజుడి సంచారంతో కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సంచారం కారణంగా ఊహించని లాభాలు కూడా పొందే ఛాన్స్ కూడా ఉంది. అయితే కొన్ని రాశులవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Shani Vakri 2023: మన కర్మల ఆధారంగా ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని కలియుగ న్యాయమూర్తి అని పిలుస్తారు. శనిదేవుడి సంచారం కొన్ని రాశులవారిని ఇబ్బందులు పెట్టనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Gochar 2023: మనం చేసే కర్మల ఆధారంగా ఫలాలను ఇచ్చే దేవుడు శని. ఇతడి అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. ప్రస్తుతం శనిదేవుడు తిరోగమనంలో ఉన్నాడు. త్వరలో మార్గంలోకి వస్తాడు. శని మార్గి వల్ల ఏయే రాశులవారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం.
Ketu Gochar 2023: అన్ని గ్రహాలు ఏదో ఒక టైమ్లో సంచారం చేస్తాయి. అయితే అక్టోబర్ నెలలో కేతు గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా అన్ని రాశులవారిపై సమాన ప్రభావం పడుతుంది.
Mercury Transit 2023 in Taurus: బుధ గ్రహ సంచారం కారణంగా ఈ క్రింది ఐదు రాశుల వారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కన్యా రాశి వారు మంచి ప్రయోజనాలు పొందుతారు.
Luckiest Zodiac Sign In June 2023: ఈ నెలలో బుధ, సూర్య శని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. కాబట్టి చాలా రాశుల వారి జీవితాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశుల వారు జూన్ నెలలో భారీ ప్రయోజనాలు పొందుతారు.
Shani Vakri 2023: శని తిరోగమనం కారణంగా అన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పలు రాశులవారు అనారోగ్య సమస్యల బారిన కూడా పడతారు. ఈ రాశులవారు పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
These 5 Zodiac Signs will get Immense Money due to Shani Vakri 2023. జూన్ 17న శని తన సొంత రాశిచక్రం కుంభంలో తిరోగమనం చేయబోతోంది. శని యొక్క ఈ తిరోగమనం చాలా మంది జీవితాల్లో పెద్ద మార్పులను తీసుకొస్తుంది.
Shani Gochar 2023: ప్రస్తుతం శనిదేవుడు రాహువు నక్షత్రమైన శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. శని గ్రహం యెుక్క సంచారం రాబోయే 5 నెలలు కొన్ని రాశులవారిపై చెడు ప్రభావాన్ని చూపనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani dev effect: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని మేజిస్ట్రేట్ అని పిలుస్తారు. జాతకంలో మొదటి, రెండవ లేదా పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు శని యెుక్క సడే సతి ఏర్పడుతుంది. దీని కారణంగా ఏయే రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం.
Shani Shukra Gochar 2023: ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శని తిరోగమనంలో ఉన్నాడు. ఈ శని క్షీణించడం వల్ల చాలా మంది రాశివారి జీవితాల్లో మార్పులు వస్తాయి. కానీ ప్రధానంగా 3 రాశులు శని ద్వారా గొప్పగా ప్రయోజనం పొందుతారు మరియు ఇక్కడ ఆ రాశులు ఉన్నారు.
Surya Rashi Parivartan 2023 Effect: సూర్యగ్రహం మే 15న వృషభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Saturn transit 2023: కుంభరాశిలో శనిదేవుడు సంచరించడం వల్ల అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారో తెలుసుకుందాం.
Shani Vakri effect: మూడు దశాబ్దాల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో శని వక్ర మార్గంలో ప్రయాణించనున్నాడు. దీని వల్ల కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.