Drugs Seized: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.41.3 విలువ చేసే డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాలవి నుంచి వచ్చిన మహిళ సూట్‌కేసులో డ్రగ్స్ వస్తుండగా అధికారులు గుర్తించారు.

  • Zee Media Bureau
  • May 9, 2023, 10:43 PM IST

Video ThumbnailPlay icon

Trending News