Singer Chinmayi Sensational Comments: సింగర్ చిన్మయి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ప్రముఖ సింగర్ మాత్రమే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాలకు పాటలు, డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు సోషల్ మీడియాలో సమాజంలో జరుగుతున్న అంశాలపై తన ప్రత్యేక శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఈసారి మరో సంచలన కామెంట్స్ చేశారు. అవి కాస్త నెట్టింట వైరల్ అవుతోంది.
Gandhi Bhavan: చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష అనంతరం తొలిసారి సినీ నిర్మాత బండ్ల గణేశ్ మీడియా ముందుకు వచ్చాడు. ఆ కేసు అంశాన్ని వదిలేసి రాజకీయ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, మంత్రి, రోజా, మాజీ మంత్రి కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Mrunal Thakur:సీతారామం సినిమాలో సీత పాత్రతో టాలీవుడ్ లో పాదం మోపిన మృణాల్ ప్రేక్షకుల మనసులో పర్మినెంట్ గా సెటిల్ అయిపోయింది. బాలీవుడ్ లో సినిమాలు ఆమెకు ఇవ్వలేని క్రేజ్ ను తెలుగులో ఒకే ఒక సినిమా అందించింది. రీసెంట్గా ఈ బ్యూటీ బాలీవుడ్ మేకర్స్ నుంచి బాడీ షేమింగ్ ఎదుర్కొన్నాను అంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
Anil Kumar Yadav About AP CM YS Jagan: పేరున్న గొర్రె కన్నా ఒంటరి సింహంగా ఉండటం మేలు అని వ్యాఖ్యానించిన అనిల్... ఒక సంవత్సరం పాటు తన గురించి కొందరు రకరకాలుగా మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు అవన్నీ సీఎం జగనన్నకు చెబుతా అని గుర్తుచేశారు. తనకు ఏదైనా బాధ కలిగితే కచ్చితంగా తనను బాధించిన విషయం గురించి సీఎం జగన్ కి చెప్పుకుంటా అని పేర్కొన్నారు.
Kishan Reddy News: తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మధ్య గ్యాప్ రావడానికి కారణం ఎవరో తెలిసిపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన వల్లనే గవర్నర్, సీఎం మధ్య ఈ వివాదం చెలరేగిందని స్పష్టం చేశారు.
Lakshmi Parvathi: ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి నివాళులర్పించిన అనంతరం కీలక ప్రకటన చేశారు.
Kota Srinivasa Rao: ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ డ్రెస్సింగ్ పై ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస రావు (Kota Srinivas Rao) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గురించి ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ( Maadhavi Latha ) సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ లేకుండా టాలీవుడ్ పార్టీలు జరగవంటూ ఆమె సోషల్ మీడియా వేదక ద్వారా వెల్లడించారు.
సుబ్రమణ్యస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుత్వమే బీజేపీకి బలమని.. అభివృద్ధి నినాదం కన్నా..హిందుత్వమే నినాదమే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తుందని స్వామి అభిప్రాయపడ్డారు. గతంలో ' భారత్ వెలిగిపోతోంది' నినాదంతో ఎన్నికల బరిలోకి దిగి బీజేపీ ఓటమి పాలైందని..2014 ఎన్నికల్లో హిందుత్వ నినాదం పార్టీని గెలిపించిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ స్వామి తన వాదనను సమర్ధించుకున్నారు.
భారత రాజ్యాంగం నుండి లౌకిక, సామ్యవాద పదాలను తొలగించి, హిందూ పదాన్ని చేర్చి హిందూ రిపబ్లిక్ దేశంగా భారతదేశాన్ని ప్రకటించాలని విహెచ్ పి అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన సమావేశంలో ఆయన పైవిధంగా స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.