కరోనా వ్యాక్సిన్ ముందుగా ఎవరికి..ఇప్పుడిదే ప్రశ్న అందరి మదిలో ఉంది. ఎవరికి వారు తమకే ముందుగా అందాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడీ వైఖరే ప్రమాదకరమంటోంది డబ్ల్యూహెచ్ వో. ఉపయోగించుకునే విధానాన్ని బట్టి వైరస్ కట్టడి ఉంటుందంటోంది.
రష్యా తరువాత ఇప్పుడు చైనా. కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) కు ఆమోదం పలకడం. చైనాలోని కాన్సినో బయోలాజికల్స్ అభివృద్ధి చేసిన కాన్సినో వ్యాక్సిన్ ( Cansino vaccine ) కు చైనా ఇప్పుడు పేటెంట్ మంజూరు చేసింది. అన్ని నిబంధనల మేరకు ఈ వ్యాక్సిన్ ఉండటం వల్లనే పేటెంట్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది.
కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) రేసులో ముందంజలో ఉన్నామని రష్యా మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే వ్యాక్సిన్ కనుగొన్నామని ప్రకటించి సంచలనం రేపిన రష్యా)( Russia )..ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఉత్తత్తి కూడా పూర్తయినట్టు వెల్లడించింది.
ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ ‘స్పూత్నిక్ వి’ ఫలితాలపై సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా (CCMB Director Rakesh Mishra About Russia Corona vaccine) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ టీకా పనిచేస్తే రష్యా ప్రజలు అదృష్టవంతుల అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.