Russia Ukraine War Updates: రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పే విషయంలో ఏవిధమైన సహకారం అందించేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Russia Ukraine War Updates: ఇరు దేశాల మధ్య ఇప్పటికీ నాలుగు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అవేవీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. యుద్ధం కారణంగా ఇప్పటికే వేలాది మంది సాధారణ పౌరులతో పాటు ఇరువైపులా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
Indians Evacuation from Ukraine: ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను అక్కడి నుంచి తరలించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
Russia Drops 500kg Bombs on Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. అంతకంతకూ దాడులను ఉధృతం చేస్తూ మళ్లీ కోలుకోలేని రీతిలో ఉక్రెయిన్‌ని దెబ్బ కొడుతోంది.
Volodymyr Zelensky: రష్యాకు బయపడి దేశం విడిచి పారిపోయాడని, బంకర్లో దాక్కున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలన్స్కీ. ఈ మేరకు తాను ఎక్కడ ఉంటున్నానో చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.
Russia Uraine War: ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించింది రష్యా. పౌరుల తరలింపు ప్రక్రియకు వీలుగా కాల్పులను విరమిస్తున్నట్లు తెలిపింది.
Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు రష్యన్ మిలటరీ ట్యాంక్ ను దొంగలించాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Russia Ukraine War: అంతా భయపడిందే జరిగింది... అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించిందే నిజమైంది... ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించింది.. అంతేకాదు, ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది.
Beer Prices may hike: రష్యా-ఉక్రెయిన్ వివాదం బీర్ ధరలపై కూడా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. బార్లీ సప్లై చైన్‌కు ఆటంకం ఏర్పడితే బీర్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బీర్ సప్లైలోనూ కొరత ఏర్పడవచ్చునని చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.