Mukesh ambani రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తిరిగి తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. సంపదనలో తనను ఈ మధ్య దాటేసిన గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. షేర్ మార్కెట్లో ఆర్ఐఎల్ షేర్లకు తెగ డిమాండ్ ఏర్పడడంతో మళ్లీ తన స్థానాన్ని చేజిక్కించుకున్నారు. రిలయన్స్ షేర్ల ధరలు దూకుడు ప్రదర్శించడం... అంబానీ షేర్లు క్షీణించడం ముకేష్ అంబానీకి కలిసి వచ్చింది. ప్రస్తుతం తాజా లెక్కల ప్రకారం ముకేశ్ ఆస్థి 7.74 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి. 7.66 లక్షల కోట్లతో అదానీ రెండో స్థానంలో నిలిచారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Reliance statement about ZEEL-Invesco case: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థకు పునీత్ గోయెంకాను ఎండీ, సీఈఓగా (ZEEL MD & CEO Mr. Punit Goenka) కొనసాగుతారని జీల్ చెప్పిన విషయాన్నే రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసిన ప్రకటనలోనూ ప్రస్తావించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
ఏపీ సీఎం వైఎస్ జగన్తో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( RIL) అధినేత ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ముఖేష్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త ఎంపీ పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.