Revanth Reddy Speech From Adilabad Meeting : తెలంగాణ విద్యార్థులకు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం తెలుసు.. అలాగే తెలంగాణ యువకులకు నిటారుగా నిలబడి కొట్లాడటం తెలుసు అని అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
Revanth Reddy Speech: వచ్చే ఎన్నికల్లో దళితుల ఓట్లు దండుకోవడం కోసమే దళితులపై ప్రేమ కురిపిస్తున్నట్టుగా కేసీఆర్ ఈ కొత్త డ్రామాలకు తెరతీశారు. అవినీతి ఆరోపణలతో ఆనాడు దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసిన కేసీఆర్.. మరి ఈనాడు కుంభకోణాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడుకు కేటీఆర్ ని మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరు అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
Revanth Reddy Speech at Yatra for Change: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో ఆయన హామీల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ అందిస్తామని ప్రకటించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.
Revanth Reddy Challenges KCR: నిన్న మహబూబాబాద్ లో చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించిన తీరుపై స్పందిస్తూ.. కనుసైగ చేస్తే నన్ను ఏదో చేస్తారని అంటున్నారని.. కేటీఆర్ కాదు కదా.. ఏట్లో రావులందరిని తీసుకొచ్చినా ఏమీ చేయలేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరిపెడ చౌరస్తాలో నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని హెచ్చరించారు.
Revanth Reddy On BRS: సర్పంచులకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వారికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం దోపీడీ చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద సర్పంచులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Revanth Reddy's Speech: చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డికి అమితమైన అభిమానమని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో జండా పాతెందుకు పావులు కదుపుతుందని ఎక్కడ చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటీ అంటారేమో అని ముందుగానే హింట్ ఇస్తూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy: గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభ్యర్థి ఖరారు విషయంలోనూ అంతే వేగంగా కార్యాచరణ మొదలుపెట్టారు. ఇందుకోసం ఇవాళ గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.